Menu Close

Telugu Literature Optional 2024 Paper Analysis

Every question from the Telugu Literature Optional papers of UPSC Mains 2024, placed in its syllabus unit and checked against all questions asked from 2013 to 2023. See what was familiar, what came back and what was new.

Other years:

What stood out in 2024

  • More marks than usual: విభాగం బి: ఆధునిక, జానపద సాహిత్యం (90 marks, against an average of 65); విభాగం ఎ: ప్రాచీన కావ్యాలు (210 marks, against an average of 200).
  • Fewer marks than usual: విభాగం బి: ప్రాచీన సాహిత్యం (110 marks, against an average of 135); విభాగం బి: ఆధునిక సాహిత్యం (190 marks, against an average of 200).
  • Every question came from a topic UPSC had asked recently.

Which units got the marks in 2024

Marks asked from each unit in 2024 (dark bar) against its average for 2013–2023 (grey bar).

Paper I

Paper II

A question that fits two units is split equally between them.

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Paper I

Q1a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ద్రావిడ భాషల్లో తెలుగు స్థానాన్ని, ప్రాచీనతను వివరించండి. (10 marks)

Asked 24 times in 2013–2023, most recently in 2023.

Q1b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ప్రాచీన, ఆధునిక తెలుగు భాషల్లో కనిపించే ధ్వని భేదాలను పేర్కొనండి. (10 marks)

Asked 27 times in 2013–2023, most recently in 2023.

Q1c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: శాస్త్ర సాంకేతిక రంగాలలో తెలుగు ఉపయోగాన్ని విశ్లేషించండి. (10 marks)

Asked 6 times in 2013–2023, most recently in 2023.

Q1d. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం – తీరుతెన్నులను విశదీకరించండి. (10 marks)

Asked 15 times in 2013–2023, most recently in 2023.

Q1e. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: భాష ఆధునికీకరణలో భాషోద్యమాల పాత్రను వివరించండి. (10 marks)

Asked 12 times in 2013–2023, most recently in 2022.

Q2a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాషా పదాల కల్పనలో పత్రికల కృషిని సోదాహరణంగా వివరించండి. (20 marks)

Asked 9 times in 2013–2023, most recently in 2023.

Q2b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: భాష ప్రామాణీకరణలో సమస్యలు – పరిష్కారాలు చర్చించండి. (20 marks)

Asked 22 times in 2013–2023, most recently in 2023.

Q2c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగులో సామాజిక మాండలికాలు – భాషాభివృద్ధిని గురించి చర్చించండి. (10 marks)

Asked 22 times in 2013–2023, most recently in 2023.

Q3a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు వాక్యంలోని రకాలు – వాటి నిర్మాణ రీతులను వివరించండి. (20 marks)

Asked 13 times in 2013–2023, most recently in 2023.

Q3b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: అనువాదాల్లో తలెత్తే సామాజిక సాంస్కృతిక సమస్యలను – వాటిని అధిగమించవలసిన తీరును వివరించండి. (20 marks)

Asked 18 times in 2013–2023, most recently in 2023.

Q3c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ప్రత్యక్ష పరోక్ష సంవాద విధానాన్ని వివరించండి. (10 marks)

Asked 13 times in 2013–2023, most recently in 2023.

Q4a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: వ్యావహారిక భాషోద్యమం వల్ల తెలుగు భాషకు జరిగిన మేలు కీళ్ళను చర్చించండి. (20 marks)

Asked 12 times in 2013–2023, most recently in 2022.

Q4b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఆంధ్రం, తెలుగు, తెనుగు పదాల వ్యుత్పత్తి, వికాసాలను పేర్కొనండి. (20 marks)

Asked 24 times in 2013–2023, most recently in 2023.

Q4c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: మూలద్రావిడ భాషనుంచి ఆధునిక భాష వరకు తెలుగుపదనిర్మాణంలో జరిగిన పరిణామాన్ని వివరించండి. (10 marks)

Asked 27 times in 2013–2023, most recently in 2023.

Q5a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగులో మహాభారత రచనా నేపథ్యాన్ని వివరించండి. (10 marks)

Asked 10 times in 2013–2023, most recently in 2023.

Q5b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: మార్గ దేశి కవితా భేదాలను విశ్లేషించండి. (10 marks)

Asked 13 times in 2013–2023, most recently in 2023.

Q5c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు సాహిత్యంలో తిక్కన మార్గం – విశ్లేషించండి. (10 marks)

Asked 9 times in 2013–2023, most recently in 2023.

Q5d. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: పాల్కురికి సోమన రచనల విశిష్టతను తెలపండి. (10 marks)

Asked 15 times in 2013–2023, most recently in 2023.

Q5e. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తాళ్ళపాక అన్నమయ్య భక్తి తత్త్వాన్ని వివరించండి. (10 marks)

Asked 11 times in 2013–2023, most recently in 2023.

Q6a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ప్రబంధ సాహిత్యం విశిష్టతను పేర్కొనండి. (20 marks)

Asked 11 times in 2013–2023, most recently in 2023.

Q6b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: శతక ప్రక్రియా లక్షణాలను, శతక కవితావికాసాన్ని సోదాహరణంగా తెల్పండి. (20 marks)

Asked 15 times in 2013–2023, most recently in 2023.

Q6c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: చేమకూర వేంకటకవి రచనా వైశిష్ట్యాన్ని పేర్కొనండి. (10 marks)

Asked 15 times in 2013–2023, most recently in 2023.

Q7a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగులో వచ్చిన కవితా ఉద్యమాలు, అవి సాధించిన ఫలితాలను విశదీకరించండి. (20 marks)

Asked 16 times in 2013–2023, most recently in 2023.

Q7b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు కథానికి శిల్ప పరిణామాన్ని తెలపండి. (20 marks)

Asked 13 times in 2013–2023, most recently in 2023.

Q7c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: అభ్యుదయ కవిత్వ ప్రస్థానాన్ని విశదీకరించండి. (10 marks)

Asked 16 times in 2013–2023, most recently in 2023.

Q8a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: దళిత, స్త్రీవాద దృక్పథాల ద్వారా వచ్చిన సామాజిక మార్పులను విశ్లేషించండి. (20 marks)

Asked 13 times in 2013–2023, most recently in 2023.

Q8b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: జానపద కళలకు ఆదరణ కొరవడడానికి కారణాలను వివరించండి. (20 marks)

Asked 9 times in 2013–2023, most recently in 2023.

Q8c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: పోతన కవితాతత్త్వాన్ని విశదీకరించండి. (10 marks)

Asked 10 times in 2013–2023, most recently in 2023.
Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Paper II

Q1a. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ కింది పద్యంలోని వాగ్వైభవ వైచిత్రిని, అక్షర రమ్యతను విశదీకరించండి:
విపరీత ప్రతి భాష లేమిటికి నుర్వీనాథ ! యీ పుత్రగా
త్ర పరిష్వంగము సేకొనుము ముక్తాహార కర్పూర సాం
ద్ర పరాగ ప్రసరంబు జందనము జంద్ర జ్యోత్స్నయు బుత్రగా
త్ర పరిష్వంగము నట్లు జీవులకు హృద్యంబె కడున్ శీతమే. (10 marks)

Asked 30 times in 2013–2023, most recently in 2023.

Q1b. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ కింది పద్యంలోని వర్ణనాలంకార శిల్పాన్ని, శబ్ద ప్రయోగ వైశిష్ట్యాన్ని విపులీకరించండి:
మేలిమి మంచు కొండ నుపమింపగ జాలిన యంచ నెక్కి, వా
హ్యాళి నటించి వచ్చు చతురాస్యు నెదుర్కొని నవ్వు దేరగా
వాలిక సోగ కన్నుల నివాళియొనర్చి, ముదంబు గూర్చు వి
ద్యాలయ, వాణి శబ్దములనర్థములన్ సతతంబు మాకిడున్. (10 marks)

Asked 23 times in 2013–2023, most recently in 2023.

Q1c. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ కింది పద్యంలో గూఢ, మర్శ, వ్యంగ్యోక్తులను కవి ఏవిధంగా ఆవిష్కరించాడో వివరించండి:
ఏ నిటులంటి నా వలవ; దింకను నీవును రాజు దమ్ములుం
గా నుచితంబు చూచి మన కార్యము మీ సుజనత్వముం జెడం
గా నొక భంగి సేయక తగం గురు వర్గము తోడి సంధి మీ
కైన తెఱంగునన్ వలచినట్టుల చేయుడు నేర్పు లేర్పడన్ (10 marks)

Asked 28 times in 2013–2023, most recently in 2023.

Q1d. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: భారతీయ స్త్రీ హృదయంలోని భావావేశాలకు ప్రతీకగా కవి ఈ కింది పద్యాన్ని చిత్రీకరించిన తీరును వివరించండి:
చిత్తము వేరొకర్తు పయి జేర్చి మరల్పగ నేరకేమొ మీ
రత్తరళాక్షి దెచ్చుకొను దేయక నావశమైన బంపు డే
దెత్తు నవశ్యమున్ మరియు దేవరకుంబలె నవ్యధూటి కిం
దొత్తగుచున్ బనుల్ సలుపుదున్ నిజమాడెద దైవ సాక్షిగన్. (10 marks)

Asked 28 times in 2013–2023, most recently in 2023.

Q1e. ఈ క్రింది ఐదు పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ కింది పద్యంలో పౌరాణికాంశాలను క్రోడీకరించండి:
వరమిచ్చినట్టి శంకరుని నెగ్గు దలంచు భస్మాసురుని పేరు బాపినావు
తనయిల్లు గాచు నుగ్రుని బోరుటకు బిల్చు బాణుచేతులు తెగ బరికినావు
తొలిమిన్కులజుని మ్రుచ్చిలిగొన్న సోమకు జంపి విద్యలు ధాతకంపినావు
బలిమిదైత్యులు సుధాకలశమున్గొన వారి వంచించి సురలకు బంచినావు
నిఖిల దైవత కార్యముల్ నిర్వహించు
నీకు నిజ కార్యము భరంచె నిర్వహింప
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ
హతవిమత జీవ, శ్రీకాకుళాంధ్ర దేవ ! (10 marks)

Asked 21 times in 2013–2023, most recently in 2023.

Q2a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: భారతీయ సనాతన ధర్మాన్ని దుష్యంత చరిత్ర ద్వారా కవి ఏవిధంగా ఆవిష్కరించాడు. (20 marks)

Asked 30 times in 2013–2023, most recently in 2023.

Q2b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: సుగాత్రి శాలీనుల కథను మానసిక విశ్లేషణ దృక్పథంలో విశ్లేషించండి. (20 marks)

Asked 28 times in 2013–2023, most recently in 2023.

Q2c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: గుణనిధి కథ ద్వారా కవి సమాజానికి తెలియజేయ దలచుకొన్న సందేశాన్ని వివరించండి. (10 marks)

Asked 21 times in 2013–2023, most recently in 2023.

Q3a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ద్రౌపది మానసిక భావోద్వేగాలను, అమె వాగ్వైభవాన్ని కవి ఏ విధంగా చిత్రీకరించాడు. (20 marks)

Asked 28 times in 2013–2023, most recently in 2023.

Q3b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ముల్లరామాయనం బాలకాండలోని ‘పద్యరచనా రామణీయకత’ను విపులీకరించిన రీతిని విశ్లేషించండి? (20 marks)

Asked 23 times in 2013–2023, most recently in 2023.

Q3c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఆంధ్రనాయక శతకంలో చిత్రీకరించిన ఆనాటి చారిత్రక సాంస్కృతిక వైభవాలను విశదపరచండి? (10 marks)

Asked 21 times in 2013–2023, most recently in 2023.

Q4a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: కళాపూర్ణోదయ కావ్యంలో పింగళిసూరన చిత్రించిన సుగాత్రీశాలీనుల దాంపత్యః నేటి ఆధునిక దాంపత్యంతో తులనాత్మకంగా పరిశీలించండి. (20 marks)

Asked 28 times in 2013–2023, most recently in 2023.

Q4b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: కృష్ణరాయబారంలోని దౌత్యసూత్రాలను నేటి రాజకీయ దౌత్య విధానాలతో అన్వయించి విశ్లేషించండి? (20 marks)

Asked 28 times in 2013–2023, most recently in 2023.

Q4c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: వ్యాజస్తుతి శతకమనేపేరు ఆంధ్ర నాయక శతకానికి ఎలా అన్వయించవచ్చో వివరించండి. (10 marks)

Asked 21 times in 2013–2023, most recently in 2023.

Q5a. ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: ఈ కింది పద్యంలో సమకాలీన వ్యక్తుల దురన్యాయాలను కవి ఏవిధంగా చిత్రీకరించాడు:
“పదవుల పీట లెక్కి యనువారము లంచపు బాడి బర్రెలం
బిదికి గడించి కార్మికుల పేదల చెమ్మట దెచ్చి కాన్కలి
చ్చెదరు పరోపజీవులు విచిత్రపు భక్తులు వేషధార్లు నీ
కెదురయి వచ్చిరే వలదిసీ చెయిచాచకుమమ్మ పక్షిణీ !” (10 marks)

Asked 19 times in 2013–2023, most recently in 2023.

Q5b. ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: కింది పద్యంలో వ్యక్తమయ్యే విశ్వనాథ తెలుగు ప్రాంతాభిమానాన్ని విపులీకరించండి:
“మాపూర్వాంధ్ర ధరాధినాయక కథామంజూషికా రత్నగా
థా పద్యావళి పేరి హారి సుమనోదామంబు మాధ్వీక భా
షాపృక్తంబు మహాప్రబంధ రచనా సౌందర్యపున్ వాసనల్
తీపై క్రమ్మగ నాంధ్ర సోదరుల కందిత్తున్ గళాంకమ్ముగన్.” (10 marks)

Asked 19 times in 2013–2023, most recently in 2023.

Q5c. ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: ఈ కింది కవిత ద్వారా చారిత్రిక అధ్యయనానికి సంబంధించి శ్రీశ్రీ పేర్కొన్న భావాలను ఆవిష్కరించండి:
“నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరా హరణోద్యోగం
నరజాతి చరిత్ర సమస్తం
రణరక్త ప్రవాహ సిక్తం
బీభత్సరస ప్రధానం
పిశాచగణ సమవాకారం
నరజాతి చరిత్ర సమస్తం
దరిద్రులను కాల్చుకు తినడు.” (10 marks)

Asked 21 times in 2013–2023, most recently in 2023.

Q5d. ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: ‘కావ్యవస్తువు అంటే కావ్యానికి చివర ఉన్న ఈ రెండు పంక్తుల లోనే ఉంది’ – సమర్థించండి:
“కొండవీటను పాదు కొన్నట్టిమట్టిలో
సైతమ్ము కర్పూర సౌరభమ్ములు వీచు.” (10 marks)

Asked 19 times in 2013–2023, most recently in 2023.

Q5e. ఈ కింది ఐదు ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి: ఈ కింది కవితలోని కవిస్వేచ్ఛా ప్రియత్వాన్ని ప్రకృతి తాదాత్మ్యకతను విశదీకరించండి:
“అలరు పడంతె జక్కిలిగింత వేట్టి
విరిచేడె పులకింప సరసను బాడి
మరి యొక్క ననతోడ మంతనంబాడి
వేరొక్క సుమ కాంత వ్రీడ బోగొట్టి
క్రొందేనె సోనల గ్రోలిసోలుటకు
పూవుపూవునకు పోవుచు మందు
నవ్విపోదురు గాకనాకేటిసిగ్గు
పక్షినయ్యెద చిన్నిఋక్షనుయ్యెదను
మధుపనుయ్యెద వింతమెరపునయ్యెదను
పాటనయ్యెద కొండవాగు నయ్యెదను” (10 marks)

Asked 23 times in 2013–2023, most recently in 2023.

Q6a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: భారతీయ చక్రవర్తుల ధర్మనిష్ఠా తత్పరతను “మాధవ వర్మ” కవితా ఖండిక ద్వారా కవి ఆవిష్కరించిన తీరును వివరించండి. (20 marks)

Asked 19 times in 2013–2023, most recently in 2023.

Q6b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: “క్లేసిజంతో బాటు జాతీయ దురహంకారం కూడా అభ్యుదయ నిరోధకమైనదే” అని చెప్పిన శ్రీశ్రీమాటల్లోని ఔచిత్యానేచిత్యాలను చర్చించండి. (20 marks)

Asked 21 times in 2013–2023, most recently in 2023.

Q6c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: కర్పూర వసంత రాయల కావ్యం ద్వారా సినారే గారి వర్ణనాలంకార శిల్పచాతుర్యాన్ని విపులీకరించండి. (10 marks)

Asked 19 times in 2013–2023, most recently in 2023.

Q7a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: “జాషువాగారి ‘గబ్బిలం’ కావ్యం ప్రతీతాత్మక కావ్యం” – సమీక్షించండి. (20 marks)

Asked 19 times in 2013–2023, most recently in 2023.

Q7b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ‘శారద లేఖల’ ద్వారా తెలియవచ్చే ఆనాటి స్త్రీల స్థితిగతులను, వాళ్ళ మనోభవాలను విపులీకరించండి. (20 marks)

Asked 11 times in 2013–2023, most recently in 2023.

Q7c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: “ఇవియేనును సతతంబు నాకు కడునిష్టంబులైయుండు” అని నన్నయ పేర్కొన్న రాజరాజ నరేంద్రుని అభీష్టాలను విపులీకరించండి. (10 marks)

Asked 30 times in 2013–2023, most recently in 2023.

Q8a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: చైతన్య స్రవంతి అంటే ఏమిటో నిర్వచించి, రావిశాస్త్రిగారి ‘అల్పజీవి’లో రచయిత ప్రదర్శించిన నూతనత్వాన్ని విశదీకరించండి. (20 marks)

Asked 14 times in 2013–2023, most recently in 2023.

Q8b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: “ఆధునిక కథానికా సమున్నత గోపురానికి గురజాడ వారి ఆణిముత్యాలు మూలస్తంభాలు” సమీక్షించండి. (20 marks)

Asked 14 times in 2013–2023, most recently in 2023.

Q8c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఆత్రేయగారి నాటకశిల్ప కళా కౌశల్యాన్ని, సంభాషణా చాతుర్యాన్ని ‘ఎన్.జి.ఓ.’ నాటకం అధారంగా నిరూపించండి. (10 marks)

Asked 11 times in 2013–2023, most recently in 2023.

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

Spotted something wrong?

If a question is in the wrong unit or a match looks wrong, please report an error.

Related: Overall Telugu Literature PYQ analysis · Year-wise question papers · Topic-wise PYQs

Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted