Menu Close

Telugu Literature Optional 2020 Paper Analysis

Every question from the Telugu Literature Optional papers of UPSC Mains 2020, placed in its syllabus unit and checked against all questions asked from 2013 to 2019. See what was familiar, what came back and what was new.

Other years:

What stood out in 2020

  • More marks than usual: విభాగం బి: ప్రాచీన సాహిత్యం (160 marks, against an average of 130).
  • Fewer marks than usual: విభాగం బి: ఆధునిక, జానపద సాహిత్యం (40 marks, against an average of 70).
  • Every question came from a topic UPSC had asked recently.

Which units got the marks in 2020

Marks asked from each unit in 2020 (dark bar) against its average for 2013–2019 (grey bar).

Paper I

Paper II

A question that fits two units is split equally between them.

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Paper I

Q1a. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ప్రాచీన తెలుగు భాషకు ప్రోటో ద్రవిడియన్ భాషకు వున్న సంబంధాన్ని సంఖ్యావాచక పదాల పరిణామం ఆధారంగా వివరించండి. (10 marks)

Asked 19 times in 2013–2019, most recently in 2018.

Q1b. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. సమాధానం 150 పదాలకు మించరాదు: మూల ద్రావిడం నుండి విడివడిన కాలంనాటి ధ్వనియార్పుల్ని సమీక్షించండి. (10 marks)

Asked 19 times in 2013–2019, most recently in 2018.

Q1c. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు భాష ఆధునికీకరణలో ప్రసారమాధ్యమాల పాత్ర గురించి వ్రాయండి. (10 marks)

Asked 6 times in 2013–2019, most recently in 2019.

Q1d. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగులో ప్రాంతీయ మాండలికాలను పరిచయం చేయండి. (10 marks)

Asked 13 times in 2013–2019, most recently in 2019.

Q1e. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. సమాధానం 150 పదాలకు మించరాదు: అనువాదాల ప్రయోజనాలను వివరించండి. (10 marks)

Asked 10 times in 2013–2019, most recently in 2019.

Q2a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. తెలుగు భాషా వికాసాన్ని ప్రాజ్నన్నయ కాలం నుండి వివరించండి. (20 marks)

Asked 19 times in 2013–2019, most recently in 2018.

Q2b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. తెలుగు భాషోద్యమం ద్వారా భాష ఆధునికం కావటానికి ఎలా తోడ్పడిందో వివరించండి. (20 marks)

Asked 7 times in 2013–2019, most recently in 2019.

Q2c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. అనువాదంలో ఎదుర్కోనే జాతీయాల అనువాద సమస్యను సోదాహరణంగా వివరించండి. (10 marks)

Asked 10 times in 2013–2019, most recently in 2019.

Q3a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. తెలుగుపై ఇతర భాషల ప్రాభావాన్ని ఉదాహరణలతో వివరించండి. (20 marks)

Asked 11 times in 2013–2019, most recently in 2019.

Q3b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. తెలుగు వాక్య నిర్మాణ పద్ధతుల్లోని భేదాలను వివరించండి. (20 marks)

Asked 8 times in 2013–2019, most recently in 2018.

Q3c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. తెలుగులో పారిభాషిక పదాల పరికల్పనలోని సమస్యలను చర్చించి పరిష్కారాలు సూచించండి. (10 marks)

Asked 3 times in 2013–2019, most recently in 2019.

Q4a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. ప్రాంతీయ అస్తిత్వ చైతన్య ఉద్యమాల నేపథ్యంలో మాండలికానికి పెరుగుతున్న ప్రాధాన్యతను – భాషా ప్రామాణికరణకు సమన్వయం చేయటం ఎట్లా – వివరించండి. (20 marks)

Asked 13 times in 2013–2019, most recently in 2019.

Q4b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. వ్యావహారిక భాషా పరిణామాన్ని విశదపరచండి. (20 marks)

Asked 4 times in 2013–2019, most recently in 2019.

Q4c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. అనువాదంలో సాంస్కృతిక సమస్యల్ని చర్చించండి. (10 marks)

Asked 10 times in 2013–2019, most recently in 2019.

Q5a. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: నన్నయకు పూర్వం తెలుగు సాహిత్య స్థితిని గురించి వ్రాయండి. (10 marks)

Asked 9 times in 2013–2019, most recently in 2019.

Q5b. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: శివకవుల ద్విపద కావ్యాలను పరిచయం చేయండి. (10 marks)

Asked 10 times in 2013–2019, most recently in 2019.

Q5c. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ఎర్రన కృతులను పరిచయం చేసి తెలుగు సాహిత్యంలో ఆయన స్థానాన్ని నిరూపించండి. (10 marks)

Asked 5 times in 2013–2019, most recently in 2018.

Q5d. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు సాహిత్య ప్రక్రియల్లో కథా సాహిత్యం భూమికను విస్తృతని విశదపరచండి. (10 marks)

Asked 9 times in 2013–2019, most recently in 2019.

Q5e. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: స్త్రీవాద సాహిత్యంలోని స్త్రీ ఆలోచనా చైతన్యాన్ని వివరించండి. (10 marks)

Asked 9 times in 2013–2019, most recently in 2019.

Q6a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. తిక్కన నాటకీయ శిల్పంలోని కవిత్వ తత్త్వాన్ని వివరించండి. (20 marks)

Asked 5 times in 2013–2019, most recently in 2019.

Q6b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. దక్షిణాంధ్ర యుగంలో కావ్యాలు వ్రాసిన స్త్రీల సాహిత్యాన్ని పరిచయం చేయండి. (20 marks)

Asked 10 times in 2013–2019, most recently in 2019.

Q6c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. తెలుగు సాహిత్యం ఆధునికం కావటంలో సంస్కరణ ఉద్యమానికి వున్న ప్రాముఖ్యతను వివరించండి. (10 marks)

Asked 10 times in 2013–2019, most recently in 2019.

Q7a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. ఆంధ్ర మహాభారత రచనకు నేపథ్యంగా వున్న చారిత్రక, సాంఘిక పరిస్థితులను సమీక్షించండి. (20 marks)

Asked 6 times in 2013–2019, most recently in 2018.

Q7b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. అన్నమయ్య కీర్తనలలోని సామాజిక మానవ సంబంధాల సౌందర్యాన్ని వివరించండి. (20 marks)

Asked 7 times in 2013–2019, most recently in 2019.

Q7c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. యక్షగాన ప్రదర్శన రీతిని తెలపండి. (10 marks)

Asked 10 times in 2013–2019, most recently in 2019.

Q8a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. శ్రీనాధుడి కావ్యాలను పరిచయం చేసి పద్యశిల్ప విశిష్టతను చర్చించండి. (20 marks)

Asked 6 times in 2013–2019, most recently in 2019.

Q8b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణ దేవరాయల కవిసార్వభౌమత్వాన్ని దర్శించండి. (20 marks)

Asked 7 times in 2013–2019, most recently in 2019.

Q8c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. భావ, అభ్యుదయ కవిత్వ లక్షణాల భేద సాదృశ్యాలను తెలియజేయండి. (10 marks)

Asked 10 times in 2013–2019, most recently in 2019.
Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Paper II

Q1a. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: ఈ క్రింది పద్యంలోని భావి కథార్థవ్యంజకమైన భావాన్ని, అక్షర రమ్యతను ఆవిష్కరించండి:
అతిరుచిరా గతుండయిన యాతనికిన్ హృదయప్రమోదమా
తతముగ నవ్వనంబున లతాలలనల్ మృదులాసి లాప వ
ర్జిత కుసుమాక్షతా వళులు సేసలు వెట్టిన యట్టిరైరి సం
పత దళినీ నినాద మృదుభాషల దీవన లొప్ప నిచ్చుచున్ (10 marks)

Asked 19 times in 2013–2019, most recently in 2019.

Q1b. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: ఈ కింది పద్యంలోని వాక్యరచనా శిల్పాన్ని, శబ్ద ప్రయోగ వైచిత్రిని వివరించండి:
పగ యడగించు టెంతయు శుభం, బదిలెస్స, యడంగునే పగం
బగ? వగ గొన్న మార్కొనక పల్కక యుండగా వచ్చునే? కడుం
దెగ మొదలెత్తే పోవఁ బగ దీర్పగ వచ్చిన గ్రౌర్యమొందు, నే
మిగతి దలంచినం బగకు మేలిమి లేమి ధ్రువంబు గేశవా ! (10 marks)

Asked 17 times in 2013–2019, most recently in 2019.

Q1c. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: ఈ కింది పద్యంలోని అలంకార విశేషాలను సమీక్షించండి:
పాటలాంశు జటాభార భాసురుండు
భార్గవుడు వోలె నోలాడె భాస్కరుండు
రాగరక్తచ్ఛటా నిర్ఝర ప్రపూర్ణ
చరమ సంధ్యా శమంత పంచక నదముల (10 marks)

Asked 13 times in 2013–2019, most recently in 2019.

Q1d. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: ఈ క్రింది పద్యం ద్వారా స్త్రీ హృదయంలోని భావావేశాలను కవి ఏవిధంగా ఆవిష్కరించాడు:
అపుడు మనంబులోన ననయంబుఁ బతిం దలపోసి, యిట్టి ఘో
రపుఁ జెనువాన నెట్లయితో ప్రాణవిభుండ యటంచు నీకు బా
పపు బువు దోట పాట్లెచటఁ బ్రాప్తములయ్యె నటంబు, నెంతయు
న్విపుల తరార్తిఁ జేడ్పడుచు నింగిఁ బొరింబొరిఁదొంగి చూచుచున్ (10 marks)

Asked 18 times in 2013–2019, most recently in 2019.

Q1e. ఈ క్రింది పద్య భాగాలను సూచించిన విధంగా వ్యాఖ్యానించండి: ఈ కింది పద్యాన్ని పౌరాణిక దృష్టితో వ్యాఖ్యానించండి:
కదలకుమీ ధరాతలమ, కాశ్యపిఁబట్టు, ఫణీంద్ర భూవిషా
సృదులను బట్టు, కూర్మమ రసాతల భోగి ఢులే కులే శులన్
వదలక పట్టు, ఘృష్టి ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్
బొదువుచుఁ బట్టుడీ కరులు, భూవరుఁడీశుని చాప మెక్కిడున్ (10 marks)

Asked 14 times in 2013–2019, most recently in 2019.

Q2a. దుష్యంత చరిత్రలో నన్నయ గారి నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము ఎంత వరకు సార్థకమైనదో విశదీకరించండి. (20 marks)

Asked 19 times in 2013–2019, most recently in 2019.

Q2b. శ్రీకృష్ణరాయబారంలో తిక్కన ప్రదర్శించిన పాత్రల మానసిక సంఘర్షణలను విశ్లేషించండి. (20 marks)

Asked 17 times in 2013–2019, most recently in 2019.

Q2c. మొల్ల రామాయణం అవతారిక ద్వారా కవయిత్రి హృదయాన్ని ఆవిస్కరించండి. (10 marks)

Asked 14 times in 2013–2019, most recently in 2019.

Q3a. ఆంధ్రనాయక శతకంలో కవి చూపినవ్యంగ్యవైచిత్రిని వివరించండి. (20 marks)

Asked 14 times in 2013–2019, most recently in 2019.

Q3b. గుణనిధి కథద్వారా శ్రీనాధుని వర్ణనా నైపుణ్యాన్ని ఆవిష్కరించండి. (20 marks)

Asked 13 times in 2013–2019, most recently in 2019.

Q3c. శాలీనుని పాత్రను మనస్తత్వశాస్త్ర నేపథ్యంలో విశ్లేషించండి. (10 marks)

Asked 18 times in 2013–2019, most recently in 2019.

Q4a. తెలుగు రామాయణాలలో మొల్ల రామాయణ వైశిష్ట్యాన్ని తెలపండి. (20 marks)

Asked 14 times in 2013–2019, most recently in 2019.

Q4b. సుగాత్రి శాలీనుల కథలో పింగళిసూరన ప్రదర్శించిన అపూర్వ కథాసంవిధానవైచిత్రిని విశదీకరించండి. (20 marks)

Asked 18 times in 2013–2019, most recently in 2019.

Q4c. శ్రీకృష్ణ రాయబార ఘట్టం ద్వారా తిక్కన భారతీయ తత్త్వాన్ని ఆవిష్కరించిన తీరును సమీక్షించండి. (10 marks)

Asked 17 times in 2013–2019, most recently in 2019.

Q5a. ఈ కింది పద్యంలో కవి ఆవిష్కరించిన వ్యంగ్యార్థ రసభావతీవ్రతను వివరించండి:
హృదయము తేని లోకము సుమీయిది మాపుల బశ్చిమంబుగా
నుదయము తూర్పుగా నడుచు చుండు సనాతన ధర్మ ధేనువుల్
పిదికిన పాలు పేదకు లభింపవు శ్రీగలవారి యాజ్ఞలోఁ
బెదవి గదల్ప జాల రరవింద భావ ప్రముఖామృతాం ధముల్ (10 marks)

Asked 12 times in 2013–2019, most recently in 2019.

Q5b. ఈ కింది పద్యంలోని భావాన్ని భావకవితా లక్షణాలతో సమన్వయించండి:
మీరు మనసారగా నేడ్వనీరు నన్ను
నమ్మ విడువుడు ! ఒక్కసారినన్నువిడిచి
నంత నేకాంతయవనికా భ్యంతరమున
వెక్కివెక్కి రోదింతును, వెసువు లేక
విరతిలేక దుర్బరశోక విషమగతు
లేడ్చివైతు, ఎలుగెత్తి యేడ్చి వైతు
ఈమహాదానంద వీచికాస్తోను డోలి
కాగ్రములనింక నేనాట్యమాడలేను (10 marks)

Asked 15 times in 2013–2019, most recently in 2019.

Q5c. ఈ కింది గేయంలోని మార్క్సిస్టు దృక్పధాన్ని సమీక్షించండి:
పదండిముందుకు ! పదండి త్రోసుకు !
మరో ప్రపంచపు కంచు నగారా
విరామ మెరుగక మ్రోగింది !
త్రాచులవలెనూ, రేచులవలెనూ
ధనంజయునిలా సాగండీ !
కనబడ లేదా మరో ప్రపంచపు
అగ్ని కిరీటపు ధగ ధగలు,
ఎర్ర బావుటా నిగనిగలు,
హోమ జ్వాలల భుగభుగలు (10 marks)

Asked 14 times in 2013–2019, most recently in 2019.

Q5d. ఈ కింది కవితా ఖండికల ద్వారా పాత్రల భావోద్వేగాన్ని కవి ఏవిధంగా ఆవిష్కరించాడో వివరించండి:
ఆమె ఆక్రందనము విని కా
టయ్యవేముని గుండె నేలను
చీల్చుకొని ఉప్పొంగిపడివ
చ్చెను కవోష్ణాశ్రువుల ధారలు
అతడు దుఃఖించకము చెల్లీ
యనుచు ఆశ్వాసించు చుండెను
ఆమె ‘అన్నా’ యనుచు ఆతని
అడుగులంబడి యేడ్చు చుండెను (10 marks)

Asked 10 times in 2013–2019, most recently in 2019.

Q5e. ఈ కింది పద్యంలోని కవిహృదయాన్ని ఆవిష్కరించండి:
శిలవోలెన్ గదలంగ లేక హృదయ స్నిగ్ధార్ద్ర సద్భావనా
ఖిల చైతన్యుడనై పురావిదిత వేంగేపూజ్య సామ్రాజ్య గా
ధల యోజించుచు నాంధ్రపల్లవ నరేంద్ర శ్రీయశస్సుంభమున్
బలె నిల్చుంటిన యీపవిత్ర ధరణీ భగంబునందీ గతిన్ (10 marks)

Asked 10 times in 2013–2019, most recently in 2019.

Q6a. కర్పూర వసంతరాయలు ఖండ కావ్యంలో నారాయణ రెడ్డిగారు ప్రదర్శించిన నాటకీయ శిల్పాన్ని, సంవాదాత్మక శైలీ విన్యాసాన్ని విశదీకరించండి. (20 marks)

Asked 10 times in 2013–2019, most recently in 2019.

Q6b. అల్పజీవి నవలలోని మనోవైజ్ఞానిక సిద్ధాంతాల ప్రతి ధ్వనులను విశ్లేషించండి. (20 marks)

Asked 10 times in 2013–2019, most recently in 2019.

Q6c. “కృష్ణ పక్షం కరుణ రసాత్మకమైన కావ్యం” అని చెప్పే విమర్శనాభిప్రాయాన్ని సమీక్షించండి. (10 marks)

Asked 15 times in 2013–2019, most recently in 2019.

Q7a. గురజాడ దృక్పథంలో మహిళ అంటే ఏమిటో నిర్వచించి వారి కథల్లోని మహిళా చైతన్యాన్ని విశ్లేషించండి. (20 marks)

Asked 10 times in 2013–2019, most recently in 2019.

Q7b. మహా ప్రస్థానంలోని పురాణ ప్రతీకలను పేర్కొని శ్రీశ్రీ వాటిని వర్తమాన సమాజానికి ఏవిధంగా అన్వయించాడో వివరించండి. (20 marks)

Asked 14 times in 2013–2019, most recently in 2019.

Q7c. ఆత్రేయ యన్.జి.ఓ. నాటకం ద్వారా మధ్యతరగతి మందభాగ్యుల జీవితాల్లోని సంఘర్షణలను ఆవిష్కరించిన తీరును వివరించండి. (10 marks)

Asked 7 times in 2013–2019, most recently in 2019.

Q8a. గబ్బిలం కావ్యం రచించడానికి జాషువా గారిని ప్రేరీపించిన అంశాలను పేర్కొని తెలుగు సాహిత్యంలో గబ్బిలం వైశిష్ట్యాన్ని విశదీకరించండి. (20 marks)

Asked 12 times in 2013–2019, most recently in 2019.

Q8b. విశ్వనాథవారు ఆంధ్ర ప్రశస్తిలో ఆంధ్రుల గతవైభవాన్ని స్మరించుకొని నేటి తరాన్ని ఉద్బోధించిన తీరును విశదీకరించండి. (20 marks)

Asked 10 times in 2013–2019, most recently in 2019.

Q8c. మహిళాభ్యుదయానికి సంబంధించి వివిధ ప్రాంతాలలో వివిధరంగాలలో ఏర్పడిన పరిణామాలను అంచనావేసే కొలమానాలుగా శారదలేఖలను విశ్లేషించండి. (10 marks)

Asked 7 times in 2013–2019, most recently in 2019.

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

Spotted something wrong?

If a question is in the wrong unit or a match looks wrong, please report an error.

Related: Overall Telugu Literature PYQ analysis · Year-wise question papers · Topic-wise PYQs

Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted