Menu Close

Telugu Literature Optional 2022 Paper Analysis

Every question from the Telugu Literature Optional papers of UPSC Mains 2022, placed in its syllabus unit and checked against all questions asked from 2013 to 2021. See what was familiar, what came back and what was new.

Other years:

What stood out in 2022

  • Every question came from a topic UPSC had asked recently.

Which units got the marks in 2022

Marks asked from each unit in 2022 (dark bar) against its average for 2013–2021 (grey bar).

Paper I

Paper II

A question that fits two units is split equally between them.

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Paper I

Q1a. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ద్రావిడ భాషల్లో తెలుగు విశిష్టతను తెలపండి. (10 marks)

Asked 19 times in 2013–2021, most recently in 2021.

Q1b. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు, తెనుగు పదాలు రూపాంతరాలా? పర్యాయ పదాలా? వివరించండి. (10 marks)

Asked 19 times in 2013–2021, most recently in 2021.

Q1c. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు భాషలోని ధ్వని పరిణామాన్ని తెలియజేయండి. (10 marks)

Asked 23 times in 2013–2021, most recently in 2021.

Q1d. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు భాష ఆధునికీకరణకు సాహిత్యోద్యమాలు ఎలా దోహదం చేశాయో వివేచించండి. (10 marks)

Asked 10 times in 2013–2021, most recently in 2021.

Q1e. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు భాషలోని ఆదా నాలను గురించి వివరించండి. (10 marks)

Asked 13 times in 2013–2021, most recently in 2021.

Q2a. తెలుగు వ్యావహారిక భాష పరిణామాలను సోదాహరణ పూర్వకంగా విశ్లేషించండి. (20 marks)

Asked 6 times in 2013–2021, most recently in 2021.

Q2b. తెలుగు భాషోద్యమాలను గురించి రాయండి. (20 marks)

Asked 10 times in 2013–2021, most recently in 2021.

Q2c. భాషా ప్రమాణికతలోని సమస్యలను సోపపత్తికంగా వివేచించండి. (10 marks)

Asked 17 times in 2013–2021, most recently in 2021.

Q3a. తెలుగు వాక్యంలోని రకాలను సోదాహరణంగా రాయండి. (20 marks)

Asked 11 times in 2013–2021, most recently in 2021.

Q3b. నుడికారాల అనువాదంలోని సమస్యలను వివరించండి. (20 marks)

Asked 15 times in 2013–2021, most recently in 2021.

Q3c. ‘ఆంధ్ర’పద ప్రాచీనతను తెలపండి. (10 marks)

Asked 19 times in 2013–2021, most recently in 2021.

Q4a. శాస్త్రసాంకేతిక పదనిర్మాణంలోని సమస్యలను తెలపండి. (20 marks)

Asked 4 times in 2013–2021, most recently in 2020.

Q4b. తెలుగులోని మాండలికాలనుగురించి రాయండి. (20 marks)

Asked 17 times in 2013–2021, most recently in 2021.

Q4c. తెలుగు పదజాలంలో ప్రాచీనతకు, ఆధునికతకు ఉన్న భేదసాదృశ్యాలను వివరించండి. (10 marks)

Asked 23 times in 2013–2021, most recently in 2021.

Q5a. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: నన్నయకు పూర్వమున్న సాహిత్యాన్ని గురించి రాయండి. (10 marks)

Asked 11 times in 2013–2021, most recently in 2021.

Q5b. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: శివకవుల కాలంలో ద్విపదకున్న ప్రాముఖ్యాన్ని తెలపండి. (10 marks)

Asked 12 times in 2013–2021, most recently in 2021.

Q5c. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ఆంధ్రమహాభారత రచనకున్న చారిత్రక నేపథ్యాన్ని వివరించండి. (10 marks)

Asked 8 times in 2013–2021, most recently in 2021.

Q5d. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ఎర్రన రచనలను, సాహిత్య పరిణామంలో వాటి పాత్రను విశ్లేషించండి. (10 marks)

Asked 7 times in 2013–2021, most recently in 2021.

Q5e. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: నాచన సోముని నవీన కవితా దృక్పథాన్ని వివరించండి. (10 marks)

Asked 7 times in 2013–2021, most recently in 2021.

Q6a. తిక్కన భారతాంధ్రీకరణ విధానాన్ని రాయండి. (20 marks)

Asked 7 times in 2013–2021, most recently in 2021.

Q6b. శ్రీనాథుని రచనలను పరిచయం చేయండి. (20 marks)

Asked 8 times in 2013–2021, most recently in 2021.

Q6c. తెలుగు సాహిత్యంలో భక్తికవుల కృషిని వివేచించండి. (10 marks)

Asked 9 times in 2013–2021, most recently in 2021.

Q7a. ప్రబంధ ప్రక్రియ వైశిష్ట్యాన్ని వివరించండి. (20 marks)

Asked 9 times in 2013–2021, most recently in 2021.

Q7b. దక్షిణాంధ్రయుగంలోని రచయిత్రుల రచనలను విశ్లేషించండి. (20 marks)

Asked 13 times in 2013–2021, most recently in 2021.

Q7c. జానపద సాహిత్యంలోని విశేషాంశాలను రాయండి. (10 marks)

Asked 7 times in 2013–2021, most recently in 2021.

Q8a. తెలుగులో చారిత్రక నవలలకున్న ప్రాధాన్యాన్ని విశ్లేషించండి. (20 marks)

Asked 11 times in 2013–2021, most recently in 2021.

Q8b. తెలుగు కవిత్వంలోని వివిధ ధోరణాలను వివరించండి. (20 marks)

Asked 14 times in 2013–2021, most recently in 2021.

Q8c. దళిత, స్త్రీవాద సాహిత్యావిర్భావాన్ని తెలపండి. (10 marks)

Asked 11 times in 2013–2021, most recently in 2021.
Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Paper II

Q1a. ఈ క్రింది పద్యభాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ పద్యంలోని విశేషాంశాలను తెలపండి:
నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత ! యొక బావి మేలు; మఱి బావులు నూఱిటికంటె నొక్క స
త్క్రతువది మేలు; తత్క్రతు శతంబున కంటె కుతుండు మేలు; త
త్సుత శతంబుకంటె నొక సూనృత వాక్యము మేలు సూడగన్. (10 marks)

Asked 24 times in 2013–2021, most recently in 2021.

Q1b. ఈ క్రింది పద్యభాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ పద్యంలోని అర్థప్రాఢిని వివరించండి:
వరమున బుట్టితిన్, భరత వంశంబు జొచ్చితి, నందు బొండు భూ
వరునకుఁ గోడలైతి జనవంధ్యుల బొందితి, నీతి విక్రమ
స్థిరులగు పుత్రులం బడసితిన్, సహజన్ముల ప్రాపు గాంచితిన్
సరసిజనాభ ! యిన్నిటఁ బ్రశస్తికి నెక్కినదాన నెంతయున్. (10 marks)

Asked 23 times in 2013–2021, most recently in 2021.

Q1c. ఈ క్రింది పద్యభాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ పద్యంలోని వర్ణణా వైచిత్రిని సమన్వయం చేయండి:
అంబరవీధి నిల్చి త్రిదశాంతకు లెంతయు వేచి రక్తమాం
సంబులు గాధినందనుని జన్నముపైఁ గురియంగ నంతలో
నంబర రత్న వంశకల శాంబుధి చంద్రుఁడు రామచంద్రుఁడు
గ్రంబుగఁ ద్రుంచెఁ జండబలగర్వులఁదమ్ముడు దానునొక్కటై. (10 marks)

Asked 19 times in 2013–2021, most recently in 2021.

Q1d. ఈ క్రింది పద్యభాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ పద్యంలోని భావధ్వని విశేషాలను వివరించండి:
ఆ లలితాంగి చాలఁ దడ వచ్చట నమ్మెయి నుండి సాహసో
ద్వేలత నంతఁ జేరి కడుఁ ద్రిమ్ముటచే శ్రమ మొందినారు గాఁ
బోలును బోదునా? నిదుర బోయెదరా ! యని కప్పురంపుఁదాం
బూలము తావి బుగ్గురని ముంచుకొనం, జెవిదండఁబల్కినన్. (10 marks)

Asked 23 times in 2013–2021, most recently in 2021.

Q1e. ఈ క్రింది పద్యభాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ క్రింది పద్యంలోని అలంకార వైభవాన్ని ప్రశంసాత్మకకంగా వివరించండి:
ఇంద్ర నీలచ్ఛాయ లీను నిమ్మేనిపైఁ
గన కాంబర ప్రభ గ్రందు కొనఁగఁ
బర్వసుధాంశు శోభాన ముజ్జ్వల వక్త్ర
మున నూర్ధ్వ పుండ్రము ముద్దు గుల్క
నెగు భుజంబుల ధగద్ధగితాంగద ద్యుతుల్
మూర్ధరత్న కరీటమునఁ జరింప
వర్ణితోర స్థలి వైజయంతిక, కౌస్తు
భాంతర శ్రదేవియంద మమర
రమ్ము దర్మన మిమ్ము ఘోరముల జిమ్ము
మభయ మిమ్ము భపతత్త్వమానతిమ్ము
చిత్ర చిత్ర ప్రభావ, దాక్షిణ్యభావ,
హత విమత జీవ, శ్రికాకుళాంధ్ర దేవ ! (10 marks)

Asked 17 times in 2013–2021, most recently in 2021.

Q2a. శకుంతల దుష్యంతుల ఇతివృత్తంలో నన్నయ సాధించిన కావ్య ప్రయోజనాన్ని వివరించండి. (20 marks)

Asked 24 times in 2013–2021, most recently in 2021.

Q2b. ద్రౌపది తనకు జరిగిన పరాభవాన్ని కృష్ణునితో నివేదించిన తీరును వివరించండి. (20 marks)

Asked 23 times in 2013–2021, most recently in 2021.

Q2c. ఆంధ్ర నాయక శతకంలో కాసుల పురుషోత్తమ కవి ప్రదర్శించిన సామాజికాంశాలను పరిశీలించండి. (10 marks)

Asked 17 times in 2013–2021, most recently in 2021.

Q3a. శ్రీనాథ మహాకవి కవితా వైభవాన్ని సోదాహరణంగా ప్రస్తుతించండి. (20 marks)

Asked 17 times in 2013–2021, most recently in 2021.

Q3b. రామాయణ మహాకావ్యాలలోను, మొల్ల రామాయణంలోను కనిపించే వైవిధ్యాన్ని ప్రత్యేకతలను సమీక్షించండి. (20 marks)

Asked 19 times in 2013–2021, most recently in 2021.

Q3c. ద్రౌపది పరివేదనను వ్యక్తీకరించడంలో స్త్రీ మనస్తత్వం ఆవిష్కరింపబడిన తీరును తెలపండి. (10 marks)

Asked 23 times in 2013–2021, most recently in 2021.

Q4a. సుగాత్రీ శాలీనుల కథ ద్వారా పింగళి సూరన ప్రతిపాదించిన శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రస్తుతించగలమా? చర్చించండి. (20 marks)

Asked 23 times in 2013–2021, most recently in 2021.

Q4b. గుణనిధి పాత్రచిత్రణ ద్వారా మహాకవి శ్రీనాథుడు ప్రబోధించిన భక్తితత్వాన్ని అభివర్ణించండి. (20 marks)

Asked 17 times in 2013–2021, most recently in 2021.

Q4c. ‘దుష్యంత చరిత్ర’లో నన్నయ ప్రతిపాదించిన ‘సత్యనిష్ఠ’ప్రాధాన్యాన్ని తెలియజేయండి. (10 marks)

Asked 24 times in 2013–2021, most recently in 2021.

Q5a. ఈ క్రింది కవిత్వ భాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ భావకవిత్వంలో తాత్వికతను తెలపండి:
అవిరళ స్వేచ్ఛా వెన్కముందరయ బోక
వారిదమ్ములు చిత్ర కాశ్మీర రుచుల
బూని వివారించు పశ్చిమ భూధరమున:
రజని రానున్న దంచు తెల్పంగ రాదె? (10 marks)

Asked 19 times in 2013–2021, most recently in 2021.

Q5b. ఈ క్రింది కవిత్వ భాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ కవిత్వంలోని ప్రతీకాత్మక రచనా శైలిని విశ్లేషించండి:
వాసంత సమీరం నీవై,
హేమంత తుషారం నేనై
నీ ఎగిరిన జీవ విహంగం
నా పగిలిన మరణ మృదంగం
చిగురించిన తోటల లోనో
చితులుంచిన చోటులలోనో
వలయములై చలించునపుడే.
విలయములై జలించునపుడే
కాలానికి కళ్ళెం వేస్తాం
ప్రేమానికి గొళ్ళెం తీస్తాం. (10 marks)

Asked 14 times in 2013–2021, most recently in 2021.

Q5c. ఈ క్రింది కవిత్వ భాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ పద్యంలోని భావచిత్రాలను రచయిత దృశ్యీకరించిన విధమెట్టిది? విరహి చిత్తముల ఓర్జరి తమ్ములుగ జేయ
దండు వెడలిన మన్మథస్వామి రథముపై
ముద్దుమూటలు గట్టు ముత్యాల గొడుగు
కొండపై అదో వియోగుల కగ్గి విడుగు
వలకాక నణచికొను తలిరు బోణుల జూచి
కనులెఱ్ఱ జేసినటు కంజారి అగుపించె (10 marks)

Asked 14 times in 2013–2021, most recently in 2021.

Q5d. ఈ క్రింది కవిత్వ భాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ పద్యంలోని దళిత ఆత్మగౌరవ ప్రదర్శనను వివరించండి:
వాని ఱెక్కల కష్టంబు లేని నాడు
సస్యరమ పండి పులకింప సంశయించు
వాడు చమటలోడ్చి ప్రపంచమునకు
భోజనముఁబెట్టు వానికి భుక్తిలేదు. (10 marks)

Asked 16 times in 2013–2021, most recently in 2021.

Q5e. ఈ క్రింది కవిత్వ భాగాలు ఒక్కొక్కదానికి 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి: ఈ పద్యంలోని ఆంధ్రుల వైభవాన్ని తెలపండి:
మృదుల కపోల పత్రముల మీదికి నుబ్బెడు కుండలమ్ములన్
పొదిగిన రత్నదీధితుల మోసులు దాటి ప్రభాత నీరజా
భ్యుదయములైన దివ్య నయనోజ్వల దీప్తులు దాటి శీతరు
గ్వదనము దాటి ధర్మమయొకండు తదాస్యము నందుఁదోచెడిన్. (10 marks)

Asked 14 times in 2013–2021, most recently in 2021.

Q6a. నేటి ప్రాసంగికతను ‘గబ్బిలం’ కావ్యం ద్వారా అంచనా వేయండి. (20 marks)

Asked 16 times in 2013–2021, most recently in 2021.

Q6b. ‘అల్పజీవి’ నవలలో మనోవిశ్లేషణాత్మక దృష్టికోణం వ్యక్తమయ్యే తీరును సుబ్బయ్య, మోహిని పాత్రచిత్రణ ఆధారంగా విశ్లేషించండి. (15 marks)

Asked 12 times in 2013–2021, most recently in 2021.

Q6c. లకుమా దేవి వ్యక్తిత్వ ఆవిష్కరణలో సి. నారాయణ రెడ్డి కవితా శిల్పాన్ని పరిశీలించండి. (15 marks)

Asked 14 times in 2013–2021, most recently in 2021.

Q7a. తెలుగు కథాసాహిత్యానికి గురజాడ అప్పారావు వేసిన పునాదిని, పరిపుష్టిని వ్యాఖ్యానించండి. (20 marks)

Asked 12 times in 2013–2021, most recently in 2021.

Q7b. ‘కృష్ణ పక్షం’ కావ్యంలో వ్యక్తమైన స్వేచ్ఛా ప్రతిపాదనలను భావకవితా లక్షణాలతో సమన్వయం చేయండి. (15 marks)

Asked 19 times in 2013–2021, most recently in 2021.

Q7c. ప్రాంతీయ చైతన్యం – ప్రాతీయ వైభవం దృష్యా ఆంధ్ర ప్రశస్తి కావ్య ప్రాధాన్యతను చర్చించండి. (15 marks)

Asked 14 times in 2013–2021, most recently in 2021.

Q8a. “పత్రికలలో హాస్యరచన పోషణకు స్త్రీయే వస్తువగుట అనుచితము” అని వరలక్ష్మమ్మ వెలిబుచ్చిన అభిప్రాయాన్ని స్త్రీవాద దృష్టికోణంలో విశ్లేషించండి. (20 marks)

Asked 9 times in 2013–2021, most recently in 2021.

Q8b. తెలుగు నాటక సాహిత్యంలో ఎన్.జి.ఓ. నాటకానికి లభించిన ప్రాశస్థ్యాన్ని వివరించండి. (15 marks)

Asked 9 times in 2013–2021, most recently in 2021.

Q8c. ‘మహాప్రస్థానం’ కావ్యంలో అభ్యుదయ దృక్పథాన్ని ప్రతిఫలింపచేయటానికి శ్రీశ్రీ చేసిన ప్రయోగాలను వివరించండి. (15 marks)

Asked 18 times in 2013–2021, most recently in 2021.

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

Spotted something wrong?

If a question is in the wrong unit or a match looks wrong, please report an error.

Related: Overall Telugu Literature PYQ analysis · Year-wise question papers · Topic-wise PYQs

Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted