Menu Close

Telugu Literature Optional 2025 Paper Analysis

Every question from the Telugu Literature Optional papers of UPSC Mains 2025, placed in its syllabus unit and checked against all questions asked from 2013 to 2024. See what was familiar, what came back and what was new.

Other years:

What stood out in 2025

  • Every question came from a topic UPSC had asked recently.

Which units got the marks in 2025

Marks asked from each unit in 2025 (dark bar) against its average for 2013–2024 (grey bar).

Paper I

Paper II

A question that fits two units is split equally between them.

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Paper I

Q1a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): ఆంధ్రము, తెలుగు, తెనుగు పదవ్యుత్పత్తులలోని హేతుబద్ధతను చర్చించండి. (10 marks)

Asked 26 times in 2013–2024, most recently in 2024.

Q1b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): రాయలసీమ మాండలికపు ప్రత్యేకతను గురించి రాయండి. (10 marks)

Asked 24 times in 2013–2024, most recently in 2024.

Q1c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): జాతీయాలు, పలుకుబళ్లు, నుడికారాలు అనువదించటంలో ఎదురయ్యే సమస్యలు తెలుపండి. (10 marks)

Asked 19 times in 2013–2024, most recently in 2024.

Q1d. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): పారిభాషిక పదకల్పనలో ఎదురయ్యే సమస్యలను గురించి రాయండి. (10 marks)

Asked 7 times in 2013–2024, most recently in 2024.

Q1e. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): తెలుగు భాష ఆధునీకరణలో T.V. ల పాత్రను వివరించండి. (10 marks)

Asked 10 times in 2013–2024, most recently in 2024.

Q2a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాషపై సంస్కృత భాషా ప్రభావాన్ని విశ్లేషించండి. (20 marks)

Asked 16 times in 2013–2024, most recently in 2024.

Q2b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: వాక్యంలో ఉండవలసిన ప్రధానాంగాలేమిటో పేర్కోని, కర్మణి వాక్యాలు తెలుగు భాషకు సహజమోకాదో చర్చించండి. (20 marks)

Asked 15 times in 2013–2024, most recently in 2024.

Q2c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఉత్తరాంధ్ర మాండలికాన్ని చర్చించండి. (10 marks)

Asked 24 times in 2013–2024, most recently in 2024.

Q3a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాషలోని ధ్వని పరిణామ రీతుల్ని వివరించండి. (20 marks)

Asked 29 times in 2013–2024, most recently in 2024.

Q3b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు వ్యావహారిక భాషా పరిణామాన్ని ప్రాచీన సాహిత్య భాషతో పోల్చి నిరూపించండి. (20 marks)

Asked 8 times in 2013–2024, most recently in 2023.

Q3c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాష ఆధునీకరణలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర. (10 marks)

Asked 10 times in 2013–2024, most recently in 2024.

Q4a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ‘తెలుగు భాష మధ్యద్రావిడ భాషాకుటుంబానికి చెందినది’ – నిరూపించండి. (20 marks)

Asked 26 times in 2013–2024, most recently in 2024.

Q4b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: అనువాద పద్ధతులను గురించి రాయండి. (20 marks)

Asked 19 times in 2013–2024, most recently in 2024.

Q4c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాష ఆధునీకరణలో భాషా ఉద్యమాల పాత్రను తెలుపండి. (10 marks)

Asked 14 times in 2013–2024, most recently in 2024.

Q5a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): ‘నన్నయశైలికి నమూనాలు ప్రాజ్నన్నయయుగ సాహిత్యంలో కనిపిస్తాయి’ – చర్చించండి. (10 marks)

Asked 14 times in 2013–2024, most recently in 2024.

Q5b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): శివకవియుగంలోని శతికాలను పరిచయం చేయండి. (10 marks)

Asked 17 times in 2013–2024, most recently in 2024.

Q5c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): శ్రీనాధుని చాటువుల వల్ల తెలుస్తున్న అతని జీవితాన్ని వివరించండి. (10 marks)

Asked 11 times in 2013–2024, most recently in 2024.

Q5d. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): అన్నమయ్య భావుకతాశక్తిని తెలుపండి. (10 marks)

Asked 12 times in 2013–2024, most recently in 2024.

Q5e. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): మినీ కవిత్వాన్ని గురించి రాయండి. (10 marks)

Asked 14 times in 2013–2024, most recently in 2024.

Q6a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తిక్కన రసాభ్యుచిత బంధాన్ని గురించి రాయండి. (20 marks)

Asked 10 times in 2013–2024, most recently in 2024.

Q6b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: దక్షిణాంధ్ర యుగ సాహిత్య విశిష్టతను గురించి రాయండి. (20 marks)

Asked 16 times in 2013–2024, most recently in 2024.

Q6c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: గురజాడ కవిత్వంలోని అభ్యుదయ దృక్పథాన్ని సమీక్షించండి. (10 marks)

Asked 18 times in 2013–2024, most recently in 2024.

Q7a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: స్త్రీవాద సాహిత్యాన్ని గురించి రాయండి. (20 marks)

Asked 14 times in 2013–2024, most recently in 2024.

Q7b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ‘జానపద వీరగాథ’ – లక్షణాలను పేర్కోని, తెలుగులోని వీరగాథలను గురించి రాయండి. (20 marks)

Asked 10 times in 2013–2024, most recently in 2024.

Q7c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: భారతరచనకు నన్నయను ప్రేరేపించిన సామాజిక చారిత్రక అంశాలు తెలుపండి. (10 marks)

Asked 11 times in 2013–2024, most recently in 2024.

Q8a. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఆముక్త మాల్యద కావ్యంలోని జనజివనాన్ని విశ్లేషించండి. (20 marks)

Asked 12 times in 2013–2024, most recently in 2024.

Q8b. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఎర్రన పేరిట ఒక సాహిత్యయుగము అవసరమా? చర్చించండి. (20 marks)

Asked 10 times in 2013–2024, most recently in 2023.

Q8c. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: నేటి కాలంలో కథారచన వ్యాప్తికి గల కారణాలను వివరించండి. (10 marks)

Asked 14 times in 2013–2024, most recently in 2024.
Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Paper II

Q1a. ఈ క్రింది పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించని వ్యాఖ్యాన రాయండి: ఈ క్రింది పద్యమాధారముగా నాటి సామాజిక స్థితిని వర్ణించండి:
నరనుత ! నీ ప్రసాదముననా కుదయించిన నందనున్ మహో
గురుతర యోవరాజ్యమునకున్ దయతోనభిషిక్తుఁజేయఁగా
వరము ప్రసన్నబుద్ధి ననవద్యముగా దయసేయునెమిమ్మితో
నిరుపమదాన ! యట్లయిన నీకును నాకును సంగమంబగున్. (10 marks)

Asked 33 times in 2013–2024, most recently in 2024.

Q1b. ఈ క్రింది పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించని వ్యాఖ్యాన రాయండి: ఈ కింది పద్యంలో ధర్మరాజు సూచించిన దూత లక్షణాలను వివరించండి:
మనమునబక్షపాతగతి మాదెసమానుము ధర్మనీతి వ
ర్తనముల రెండు దిక్కుల హితంబును బెంపును గల్గునట్టి చొ
ప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రానుచితంబుతోడిమె
ల్పునఁబరుసందనంబునను భూపతులెల్ల నఱుంగ నాడుమీ (10 marks)

Asked 31 times in 2013–2024, most recently in 2024.

Q1c. ఈ క్రింది పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించని వ్యాఖ్యాన రాయండి: ఈ పద్యమునందలి శ్రీనాధునిరచనాచమత్కారాన్ని వివరించండి:
అంగోద్వర్తనవేళనీవుదరహాసాంకూరము ల్లోచనా
పాంగ ప్రాంతములం దిగుర్ప నొక సయ్యాటంబుఁగల్పించినా
యంగు ళ్యాభరణంబు పుచ్చుకొనవా ! యాయుంగరంబిప్పుడే
శృంగారింపనిచేతఁబావకునకున్ జేయన్ హవిర్దానమున్. (10 marks)

Asked 22 times in 2013–2024, most recently in 2024.

Q1d. ఈ క్రింది పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించని వ్యాఖ్యాన రాయండి: ఈ క్రింది పద్యమునందలి రసాభివ్యక్తిని విశ్లేషించండి:
తు డిచినఁబోక మన్మథుని దుర్జనతా మహిమన్బొరింబొరిం
బడఁతి మెఱుంగుచెక్కిళులఁ బర్వెడుఘర్మముఁగాంచియంతనా
బడలిక చూడలేకిడుమపాట్లకుఁజొచ్చి నలంగితంచు నె
క్కుడు తమకంబుతోడఁదలగ్రుచ్చికవుంగిటఁగూర్చెనత్తఱిన్ (10 marks)

Asked 31 times in 2013–2024, most recently in 2024.

Q1e. ఈ క్రింది పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించని వ్యాఖ్యాన రాయండి: ఈ పద్యంలోని అలంకారవైచిత్రిని విశ్లేషించండి:
కనకవిలాసకుంభములు గబ్బికుచంబులలీలఁ జిత్రకే
తనములు పైఁటకొంగులవిధంబునఁగ్రాల గవాక్షముల్ రహిన్
గనుగవయట్లపొల్పెసగఁగా భువి భోగులు మెచ్చ భోగినీ
జనములరీతిఁజెల్వమరు సౌధనికాయము పాయకప్పురిన్. (10 marks)

Asked 25 times in 2013–2024, most recently in 2024.

Q2a. మొదటి రెండు ప్రశ్నలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోను సమాధానాలు రాయండి: దుష్యంత చరిత్రమాధారంగ నన్నయ కవితా గుణాలను విశ్లేషించండి? (20 marks)

Asked 33 times in 2013–2024, most recently in 2024.

Q2b. మొదటి రెండు ప్రశ్నలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోను సమాధానాలు రాయండి: శ్రీకృష్ణ రాయబారములో తిక్కన చూపిన రాజకీయ కోణమును ఆధునిక రాజకీయాలతో పోల్చి వివరించండి. (20 marks)

Asked 31 times in 2013–2024, most recently in 2024.

Q2c. మొదటి రెండు ప్రశ్నలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోను సమాధానాలు రాయండి: మొల్ల తన రచనా విధానాన్ని అవతారితా పద్యాలలో వివరించిన అంశాలను విశదపరచండి. (10 marks)

Asked 25 times in 2013–2024, most recently in 2024.

Q3a. మొదటి రెండింటికి వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోనూ సమాధానాలు రాయండి: మీపాఠ్యంశం ఆధారంగా గుణనిధి కథలోని వాస్తవికతను విశ్లేషించండి. (20 marks)

Asked 22 times in 2013–2024, most recently in 2024.

Q3b. మొదటి రెండింటికి వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోనూ సమాధానాలు రాయండి: “కందువమాటలు, సామెతలందముగాఁగూర్చిచెప్పనది తెనుంగునకున్ బొందై రుచియై వీనులవిందై” ఉంటుందన్న మొల్ల అభిప్రాయం తన కవితాముఖంగా సమన్వయించండి. (20 marks)

Asked 25 times in 2013–2024, most recently in 2024.

Q3c. మొదటి రెండింటికి వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోనూ సమాధానాలు రాయండి: సుగాత్రీ శాలీనుల కథలోని ప్రణయ తత్వాన్ని వివరించండి. (10 marks)

Asked 31 times in 2013–2024, most recently in 2024.

Q4a. మొదటి రెండు ప్రశ్నలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త గాను సమాధానాలు రాయండి: ఆంధ్ర నాయక శతకంలోని వస్తువైవిధ్యాన్ని చారిత్రక సాంఘిక కోణంతో విశదపరచండి? (20 marks)

Asked 24 times in 2013–2024, most recently in 2024.

Q4b. మొదటి రెండు ప్రశ్నలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త గాను సమాధానాలు రాయండి: సుగాతీశాలీనుల కథాచిత్రణలో సూరన చూపిన నేర్పును వివరించండి? (20 marks)

Asked 31 times in 2013–2024, most recently in 2024.

Q4c. మొదటి రెండు ప్రశ్నలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త గాను సమాధానాలు రాయండి: దుష్యంతునికి శకుంతలకు మధ్య జరిగిన సంభాషణా వైచిత్రిని సమీక్షించండి? (10 marks)

Asked 33 times in 2013–2024, most recently in 2024.

Q5a. కింది కవితాఖండికలకు సూచించిన విధంగా సమాధానాలు విశ్లేషిస్తు రాయండి: ఈ కవితలోని కవి ఆంతర్యమును విశ్లేషించుము:
అవిరళ స్వేచ్ఛ వెన్కముందరయఁబోక
వారిదమ్ములు చిత్ర కాశ్మీర రుచులఁ
బూని విహరించుఁబశ్చిమ భూధరమున
రజని రానున్న దంచుఁదెల్పంగ రాదె (10 marks)

Asked 24 times in 2013–2024, most recently in 2024.

Q5b. కింది కవితాఖండికలకు సూచించిన విధంగా సమాధానాలు విశ్లేషిస్తు రాయండి: ఈ క్రింది పద్యంలోని వ్యజ్ఞ్య వైభవాన్ని వివరించండి:
అంతలో లోకబాంధవుడస్తమించె
అస్తగిరి గహ్వరాంతర నిత్య స్థితాంధ
కార కృష్ణవర్ణాహిసంచారభయద
మై కకుప్పులు శ్యామలమ్మై తనర్చె (10 marks)

Asked 21 times in 2013–2024, most recently in 2024.

Q5c. కింది కవితాఖండికలకు సూచించిన విధంగా సమాధానాలు విశ్లేషిస్తు రాయండి: ఈ కవితాఖండికలోని సామజికాంశాన్ని విశ్లేషించండి:
మీకన్నుల చూపులు సరళరేఖలో / రేఖచెదిరితేగొల్లుమనిపోతారు
రేఖ కవతలివారంతా నేరగాళ్లు / రేఖను రక్షించడానికే
న్యాయస్థానాలు, రక్షక భటవర్గాలు, / చెరసాలలు, ఉరికొయ్యలు.
రేఖను కాపాడక తీరదు. (10 marks)

Asked 23 times in 2013–2024, most recently in 2024.

Q5d. కింది కవితాఖండికలకు సూచించిన విధంగా సమాధానాలు విశ్లేషిస్తు రాయండి: ఈ పద్యములోని కవి ఆంతర్యాన్ని వివరించండి:
హృదయములేని లోకము సుమీయిది మాపుల పశ్చిమంబుగా
ను దయముతూర్పుగా నడచుచుండు సనాతన ధర్మ ధేనువుల్
పిదికిన పాలుపేదకు లభింపవు శ్రీగలవానియాజ్ఞలోఁ
బెదవిఁగదల్పఁజాల రరవింద భవప్రముఖామృతాంధసుల్. (10 marks)

Asked 21 times in 2013–2024, most recently in 2024.

Q5e. కింది కవితాఖండికలకు సూచించిన విధంగా సమాధానాలు విశ్లేషిస్తు రాయండి: ఈ క్రింది ఖండికలోని భావార్థాన్ని విశదపరచండి:
నేల నిదురవోయె
నింగి నిదురవోయె
గాలినిదురవోయె రేడో
కండె అదరిపోయె (10 marks)

Asked 21 times in 2013–2024, most recently in 2024.

Q6a. మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోనూ సమాధానాలు రాయండి: ఆధునిక కథారచనకు ‘గురజాడయే అడుగు జాడ’ అన్న ప్రశంసను ఆణిముత్యాలు ద్వారా నిరూపించండి? (20 marks)

Asked 15 times in 2013–2024, most recently in 2024.

Q6b. మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోనూ సమాధానాలు రాయండి: ‘ఆంధ్రపశస్తి’లో విశ్వనాథ కవితా వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. (20 marks)

Asked 21 times in 2013–2024, most recently in 2024.

Q6c. మొదటి రెండు ప్రశ్నాలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోనూ సమాధానాలు రాయండి: జాషువా గబ్బిలంతో పలికిన మాటలలో స్పృశించిన ప్రదేశాల, వ్యక్తుల విశేషాలను వివరించండి. (10 marks)

Asked 21 times in 2013–2024, most recently in 2024.

Q7a. మొదటి మూడు ప్రశ్నాలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోను సమాధానాలు రాయండి: శ్రీ శ్రీ ప్రాచీన వస్తువులను అభ్యుదయ కవితా ప్రతీకలుగా వినియోగించిన విధానాన్ని విశ్లేషించండి. (20 marks)

Asked 23 times in 2013–2024, most recently in 2024.

Q7b. మొదటి మూడు ప్రశ్నాలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోను సమాధానాలు రాయండి: ‘శారద లేఖలు’ – లోని స్త్రీ మనస్తత్వాన్ని నాటి సాంఘిక స్థితిగతుల ఆధారంగా వివరించండి. (20 marks)

Asked 12 times in 2013–2024, most recently in 2024.

Q7c. మొదటి మూడు ప్రశ్నాలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోను సమాధానాలు రాయండి: కర్పూర వసంత రాయలు కావ్యంలోని సి. నారె రచనా శిల్పాన్ని ఆవిష్కరించండి? (10 marks)

Asked 21 times in 2013–2024, most recently in 2024.

Q8a. మొదటి రెండు ప్రశ్నలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోను సమాధానాలు రాయండి: ‘అల్పజీవి’ – నవలను మనస్తత్వ శాస్త్ర దృక్పథంలో విశ్లేషించండి? (20 marks)

Asked 15 times in 2013–2024, most recently in 2024.

Q8b. మొదటి రెండు ప్రశ్నలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోను సమాధానాలు రాయండి: ఎన్.జి.వో. నాటకంలో ఆత్రేయ చిత్రించిన మధ్యతరగతి జీవన ఆటుపోట్లను చర్చించండి? (20 marks)

Asked 12 times in 2013–2024, most recently in 2024.

Q8c. మొదటి రెండు ప్రశ్నలకు వ్యాస రూపంలోను మూడవ ప్రశ్నకు సంక్షిప్త రూపంలోను సమాధానాలు రాయండి: కృష్ణ పక్షంలోని ఆత్మాశ్రయ ప్రణయ తత్వాన్ని వివరించండి. (10 marks)

Asked 24 times in 2013–2024, most recently in 2024.

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

Spotted something wrong?

If a question is in the wrong unit or a match looks wrong, please report an error.

Related: Overall Telugu Literature PYQ analysis · Year-wise question papers · Topic-wise PYQs

Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted