Here are all 80 questions on విభాగం బి: ఆధునిక, జానపద సాహిత్యం asked in UPSC Telugu Literature Optional Paper I (2009–2026), arranged under the 4 topics of this unit. Within each topic the latest questions come first.
Each question ends with a code such as [2024/15m/3b] – the year, the marks, the word limit (where UPSC set one) and the question number in the paper.

3.1] ఆధునిక సాహిత్య ప్రక్రియలు
22 questions
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు కథానికాశిల్ప పరిణామాన్ని వివరించండి. [2026/20m/8a]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): మినీ కవిత్వాన్ని గురించి రాయండి. [2025/10m/5e]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: నేటి కాలంలో కథారచన వ్యాప్తికి గల కారణాలను వివరించండి. [2025/10m/8c]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు కథానికి శిల్ప పరిణామాన్ని తెలపండి. [2024/20m/7b]
ఆధునిక తెలుగు కవితా ప్రక్రియలను గురించి రాయండి. [2023/10m/7c]
తెలుగులో చారిత్రక నవలలకున్న ప్రాధాన్యాన్ని విశ్లేషించండి. [2022/20m/8a]
క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: వృత్తిజీవన చిత్రణగల కథలను పరిచయం చేయండి. [2021/10m/5d]
క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు సాహిత్య ప్రక్రియల్లో కథా సాహిత్యం భూమికను విస్తృతని విశదపరచండి. [2020/10m/5d]
క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ‘నవల, కథానిక ఆధునిక యుగ సాహిత్య ప్రక్రియలు’ చర్చించండి. [2019/10m/5e]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సమాధానం 150 పదాలకు మించరాదు: ‘వర్తమాన తెలుగు సాహిత్యంలో నవల కంటే కథానికకే ప్రాచుర్యమెక్కువ’ – చర్చించండి. [2018/20m/8b]
ఆధునిక వచన సాహిత్య ప్రక్రియలను స్థూలంగా వివరించండి. [2017/20m/8a]
క్రింది ప్రశ్నలకు సుమారు 250 పదాలలో సమాధానాలు రాయండి. రేడియో నాటికల స్వరూప, స్వభావాలను విశదీకరించండి. [2016/20m/7b]
ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. ఒక్కొక్క ప్రశ్నకు మీ సమాధానం 150 పదాలకు మించరాదు. ఆధునిక నవలా పరిణామం – విభిన్న తాత్విక ధోరణులు. [2015/10m/5d]
తెలుగు కథానికా సాహిత్యాన్ని వర్గీకరించండి. [2015/12.5m/8b]
తెలుగులో వచన వాజ్మయ వికాసం క్రమ పరిణామాన్ని వివరించండి. [2014/15m/7b]
ఆధునిక వచన సాహిత్య ప్రక్రియలను పరిచయం చేయండి. [2014/15m/7c]
ఆధునిక తెలుగు నాటక సాహిత్య పరిణామము. [2013/25m/7b]
ఆధునిక సాహిత్య ఆవిర్భావ హేతువులు. [2012/30m/7b]
తెలుగు నవలా సాహిత్య పరిణామం. [2012/30m/8a]
క్రిందివాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 200 పదాలకు మించరాదు: తెలుగు కథానిక – శిల్ప వైవిధ్యం. [2011/15m/5c]
తెలుగునాటకం – అభ్యుదయోద్యమ ప్రభావం. [2011/30m/6b]
ఆధునిక సాహిత్య ప్రక్రియలు – సామాజిక చైతన్యం. [2010/60m/7]
3.2] సాహిత్య ఉద్యమాలు
24 questions
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): జాతీయోద్యమంలో తెలుగు కవిత్వం నిర్వహించిన పాత్రను వివరించండి. [2026/10m/5e]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: గురజాడ కవిత్వంలోని అభ్యుదయ దృక్పథాన్ని సమీక్షించండి. [2025/10m/6c]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగులో వచ్చిన కవితా ఉద్యమాలు, అవి సాధించిన ఫలితాలను విశదీకరించండి. [2024/20m/7a]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: అభ్యుదయ కవిత్వ ప్రస్థానాన్ని విశదీకరించండి. [2024/10m/7c]
ఆధునిక సాహిత్యంలోని సంస్కరణ దృక్పథాన్ని తెలుపండి. [2023/20m/8b]
తెలుగు కవిత్వంలోని వివిధ ధోరణాలను వివరించండి. [2022/20m/8b]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: నవ్యకవిత్వ లక్షణాలను పరిచయం చేయండి. [2021/20m/6b]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఆధునిక సాహిత్యంలో అభ్యుదయ కవులు తెచ్చిన మార్పులను పరిగణించండి. [2021/10m/8c]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. తెలుగు సాహిత్యం ఆధునికం కావటంలో సంస్కరణ ఉద్యమానికి వున్న ప్రాముఖ్యతను వివరించండి. [2020/10m/6c]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. భావ, అభ్యుదయ కవిత్వ లక్షణాల భేద సాదృశ్యాలను తెలియజేయండి. [2020/10m/8c]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. ఆధునిక యుగంలో వచ్చిన ప్రధాన సాహిత్యోద్యమాలను పరిచయం చేయండి. [2019/20m/6b]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సమాధానం 150 పదాలకు మించరాదు: అభ్యుదయ కవిత్వానికి, విప్లవ కవిత్వానికి గల భేద, సాదృశ్యాలను విశదీకరించండి. [2018/20m/8a]
నవ్య, భావ, అభ్యుదయ, విప్లవోద్యమ కవిత్వ లక్షణాలు తెలియజేయండి. [2017/20m/8b]
శ్రీ శ్రీ, కృష్ణశాస్త్రి, దేవరకొండ బాలగంగాధర తిలక్ కవితా దృక్పథాలను విశ్లేషించండి. [2017/10m/8c]
క్రింది ప్రశ్నలకు సుమారు 250 పదాలలో సమాధానాలు రాయండి. నవ్య సంప్రదాయ కవిత్వ లక్షణాలను పేర్కొనండి. [2016/20m/6b]
అభ్యుదయ సాహిత్యలక్ష్యాన్ని, లక్షణాలను వివరించండి. [2015/12.5m/8c]
తెలుగులో ఆధునిక యుగంలో వచ్చిన సాహిత్య ధోరణులు, ఉద్యమాలు – వాటి నేపథ్యం. [2014/20m/8a]
శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణ బాబుల కవిత్వాన్ని తులనాత్మకంగా విశ్లేషించండి. [2014/15m/8b]
గురజాడ, శ్రీశ్రీ, శివసాగర్‌లు రూపొందించిన స్త్రీ పాత్రలు. [2014/15m/8c]
క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: జాతీయ కవితోద్యమం – ప్రయోజనం. [2013/10m/5e]
క్రిందివాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 200 పదాలకు మించరాదు: విప్లవ సాహిత్య దృక్పథం. [2011/15m/5d]
తెలుగునాటకం – అభ్యుదయోద్యమ ప్రభావం. [2011/30m/6b]
క్రిందివాటిలో మూడింటికి సమాధానాలు వ్రాయండి: ఈ విభాగంలో ఎంపిక చేసుకొనే ప్రతి ప్రశ్నకు జవాబులు 200 పదాలకు మించరాదు. అభ్యుదయ కవిత్వం ఆవిర్భావహేతువులు [2010/20m/5d]
ఆధునిక సాహిత్యం-నవీన ధోరణులు. [2009/60m/8]
3.3] దిగంబర కవులు, స్త్రీవాద, దళిత సాహిత్యం
19 questions
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: స్త్రీవాద కవిత్వం – జెండర్ స్పృహ. [2026/20m/8b]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: స్త్రీవాద సాహిత్యాన్ని గురించి రాయండి. [2025/20m/7a]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: దళిత, స్త్రీవాద దృక్పథాల ద్వారా వచ్చిన సామాజిక మార్పులను విశ్లేషించండి. [2024/20m/8a]
జాఘువా గబ్బిలంలోని దళిత సాహిత్య తత్త్వాన్ని వివరించండి. [2023/10m/6c]
దళిత, స్త్రీవాద సాహిత్యావిర్భావాన్ని తెలపండి. [2022/10m/8c]
క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: స్త్రీవాద రచనలలో శ్రమ దోపిడి నుండి స్త్రీ విముక్తి సాధనను వివేచించండి. [2021/10m/5e]
క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: స్త్రీవాద సాహిత్యంలోని స్త్రీ ఆలోచనా చైతన్యాన్ని వివరించండి. [2020/10m/5e]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. దళిత వాద వివాదాలను తెల్పండి. [2019/10m/7c]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సమాధానం 150 పదాలకు మించరాదు: ఆధునిక తెలుగు సాహిత్యంలో స్త్రీవాద సాహిత్య ప్రత్యేకతను విశ్లేషించండి. [2018/10m/7c]
ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు. భాషా వినియోగంలో దిగంబర కవులకూ, దళిత కవులకూ ఉన్న భేద సాదృశ్యాలను అనుశీలించండి. [2016/10m/5e]
క్రింది ప్రశ్నలకు సుమారు 250 పదాలలో సమాధానాలు రాయండి. క్రింది ప్రశ్నకు సుమారు 150 పదాలలో సమాధానం రాయండి:
స్త్రీవాద దృక్పథం నుండి జరుగుతున్న పురాణ కథల పునఃసృష్టిని విశ్లేషించండి. [2016/10m/7c]ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. ఒక్కొక్క ప్రశ్నకు మీ సమాధానం 150 పదాలకు మించరాదు. స్త్రీవాదంపై జరిగిన వాద-వివాదాలను సమీక్షించండి. [2015/10m/5e]
దళితవాద-వివాదాలను విశ్లేషించండి. [2015/12.5m/7d]
క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు:– తెలుగు దళిత సాహిత్యంలో కనిపించే సామాజిక స్పృహను సోదాహరణంగా విశ్లేషించండి. [2014/10m/5e]
దిగంబర కవిత్వం – సామాజిక ప్రయోజనం. [2013/25m/8a]
దళిత సాహిత్య పరిణామం – సామాజిక వికాసం. [2013/25m/8b]
క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు:- దిగంబర కవిత్వ నేపథ్యం, ప్రయోజనం. [2012/12m/5d]
తెలుగులో దళిత వాద సాహిత్య వికాసం. [2011/30m/8a]
క్రిందివాటిలో మూడింటికి సమాధానాలు వ్రాయండి:- దిగంబర కవిత్వం-విమర్శ ప్రతివిమర్శలు [2009/20m/5d]
3.4] జానపద సాహిత్యం
16 questions
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: నిత్యజీవితంలో జానపద కళల ప్రభావాన్ని వివరించండి. [2026/10m/6c]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ‘జానపద వీరగాథ’ – లక్షణాలను పేర్కోని, తెలుగులోని వీరగాథలను గురించి రాయండి. [2025/20m/7b]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: జానపద కళలకు ఆదరణ కొరవడడానికి కారణాలను వివరించండి. [2024/20m/8b]
జానపద కథాగేయ లక్షణాలను పేర్కొని, వాటి విశిష్టతను వివరించండి. [2023/20m/8a]
జానపద సాహిత్యంలోని విశేషాంశాలను రాయండి. [2022/10m/7c]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ప్రపంచీకరణ నేపథ్యంలో అంతరించి పోతున్న జానపద కళారూపాలను పేర్కొని, వాటి అస్తిత్వానికి దోహదపడే మార్గాలను సూచించండి. [2021/10m/7c]
అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. జానపద సాహిత్యంలోని ప్రధాన విభాగాలను పరిచయం చేయండి. [2019/10m/8c]
క్రింది ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాయండి. సమాధానాలు 150 పదాలకు మించరాదు: జానపద సాహిత్యంలోని ‘తొలిపాట’లను సోదాహరణంగా వివరించండి. [2018/10m/5e]
ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు. శ్రామిక గేయాల నిర్మాణ రీతులను చర్చించండి. [2016/10m/5d]
జానపద ప్రదర్శన కళలు – సమాజంపై ప్రభావం. [2015/12.5m/6d]
జానపద సాహిత్యాన్ని వర్గీకరించండి. [2015/12.5m/8d]
క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: జానపద ప్రదర్శన కళలు – వికాసం. [2013/10m/5d]
జానపద సాహిత్యం – ప్రదర్శన కళలు. [2012/30m/8b]
జానపద సాహిత్యంలో కులపురాణాలు. [2011/30m/7b]
జానపద ప్రదర్శన కళలు – జనజీవిత చిత్రణం. [2010/60m/8]
జానపద సాహిత్యం-కథాగేయాలు. [2009/60m/7]
« Previous: విభాగం బి: ప్రాచీన సాహిత్యం · Next: విభాగం ఎ: ప్రాచీన కావ్యాలు »
Back to: Telugu Literature Optional PYQs – Topic-wise
Last updated: 2 November 2026

