Menu Close

విభాగం బి: ప్రాచీన సాహిత్యం – Telugu Literature Optional PYQs (Paper I, Unit 2)

Here are all 152 questions on విభాగం బి: ప్రాచీన సాహిత్యం asked in UPSC Telugu Literature Optional Paper I (2009–2026), arranged under the 9 topics of this unit. Within each topic the latest questions come first.

Each question ends with a code such as [2024/15m/3b] – the year, the marks, the word limit (where UPSC set one) and the question number in the paper.

Topic-wise weightage graph of విభాగం బి: ప్రాచీన సాహిత్యం, Telugu Literature Optional Paper I
Topic-wise weightage of విభాగం బి: ప్రాచీన సాహిత్యం (Telugu Literature Optional Paper I) – share of marks asked from each topic.

2.1] ప్రాఙ్నన్నయ యుగం

19 questions

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): ప్రాజ్నన్నయకాలంలో మార్గదేశి విభజన ఎలా ఉండేది? [2026/10m/5a]

  2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): ‘నన్నయశైలికి నమూనాలు ప్రాజ్నన్నయయుగ సాహిత్యంలో కనిపిస్తాయి’ – చర్చించండి. [2025/10m/5a]

  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: మార్గ దేశి కవితా భేదాలను విశ్లేషించండి. [2024/10m/5b]

  4. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: నన్నయకు పూర్వం తెలుగుదేశ కవితా స్థితిని తెలుపండి. [2023/10m/5a]

  5. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: నన్నయకు పూర్వమున్న సాహిత్యాన్ని గురించి రాయండి. [2022/10m/5a]

  6. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ప్రాఙ్నన్నయ యుగంలోని దేశి సాహిత్యాన్ని వివరించండి. [2021/10m/5a]

  7. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: నన్నయకు పూర్వం తెలుగు సాహిత్య స్థితిని గురించి వ్రాయండి. [2020/10m/5a]

  8. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ప్రాజ్నన్నయ యుగంలోని సాహిత్య తీరుతెన్నులను ఉదాహరణ పూర్వకంగా వివరించండి. [2019/10m/5a]

  9. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. మార్గ, దేశి కవితా లక్షణాలను వివరించండి. [2019/20m/7a]

  10. క్రింది ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాయండి. సమాధానాలు 150 పదాలకు మించరాదు: ప్రాచీన గద్య శాసనాల్లో (క్రీ.శ. 575 – క్రీ.శ. 1000) ప్రతిబింబించిన సాహిత్య పరిణామాన్ని విశదీకరించండి. [2018/10m/5a]

  11. క్రింది ప్రశ్నలకు సమాధానాలు 150 పదాలకు మించకుండా రాయండి: నన్నయ్యకు ముందున్న తెలుగు భాష స్థితిగతులను వివరించండి. [2017/10m/5b]

  12. క్రింది ప్రశ్నలకు సమాధానాలు 150 పదాలకు మించకుండా రాయండి: తెలుగులో కనిపిస్తున్న మార్గ-దేశి సంప్రదాయాలను విశదీకరించండి. [2017/10m/5c]

  13. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు. ప్రాజ్నన్నయ యుగం నాటి సాహిత్య స్వరూపాన్ని తెలియజేయండి. [2016/10m/5a]

  14. క్రింది ప్రశ్నలకు సుమారు 250 పదాలలో సమాధానాలు రాయండి. మార్గ-దేశి కవితా సంప్రదాయాలను చర్చించండి. [2016/20m/7a]

  15. మార్గ కవితా లక్షణాలను విశ్లేషించండి. [2015/12.5m/6a]

  16. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు:– ప్రాజ్నన్నయ యుగం నాటి సాహిత్యపు రూపురేఖలను వివరించండి. [2014/10m/5a]

  17. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు:- ప్రాజ్నన్నయ యుగ సాహిత్య పరిణామం. [2012/12m/5a]

  18. క్రిందివాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 200 పదాలకు మించరాదు: మార్గ – దేశి సాహిత్యాలు – వస్తు, రూప, విశిష్టతలు. [2011/15m/5a]

  19. క్రిందివాటిలో మూడింటికి సమాధానాలు వ్రాయండి: ఈ విభాగంలో ఎంపిక చేసుకొనే ప్రతి ప్రశ్నకు జవాబులు 200 పదాలకు మించరాదు. ప్రాజ్నన్నయ్య కవితా పరిణామం [2010/20m/5b]

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

2.2] నన్నయ యుగం

14 questions

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఆంధ్రమహాభారత రచనకుముందున్న చారిత్రక, సాహిత్య నేపథ్యాన్ని వివరించండి. [2026/20m/7b]

  2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: భారతరచనకు నన్నయను ప్రేరేపించిన సామాజిక చారిత్రక అంశాలు తెలుపండి. [2025/10m/7c]

  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగులో మహాభారత రచనా నేపథ్యాన్ని వివరించండి. [2024/10m/5a]

  4. నన్నయ ‘అక్షరరమ్యత’ ను గురించి రాయండి. [2023/10m/8c]

  5. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ఆంధ్రమహాభారత రచనకున్న చారిత్రక నేపథ్యాన్ని వివరించండి. [2022/10m/5c]

  6. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: నన్నయ ఆంధ్ర మహాభారత రచనకు గల చారిత్రక, సాహిత్య నేపథ్యాలను వివరించండి. [2021/20m/6a]

  7. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. ఆంధ్ర మహాభారత రచనకు నేపథ్యంగా వున్న చారిత్రక, సాంఘిక పరిస్థితులను సమీక్షించండి. [2020/20m/7a]

  8. క్రింది ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాయండి. సమాధానాలు 150 పదాలకు మించరాదు: ‘నానా రుచిరార్థ సూక్తినిధి నన్నయ భట్టు’. విశ్లేషించండి. [2018/10m/5b]

  9. ‘తిక్కనాది కవులకు నన్నయ ఆది భిక్ష’ – చర్చించండి. [2017/20m/6a]

  10. నన్నయకాలం నాటి ఇతర తెలుగు కవుల సాహిత్యాన్ని వివరించండి. [2015/12.5m/6b]

  11. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు:– ఆంధ్ర మహాభారత ఆవిర్భావం నాటి ఆంధ్ర దేశపు రాజకీయ-సామాజిక స్వరూపం నేపథ్యాన్ని విశ్లేషించండి. [2014/10m/5b]

  12. నన్నయ సాహిత్య ప్రస్థానం పూర్వాపరాలు విశ్లేషించండి. [2014/20m/6a]

  13. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: నన్నయ కాలమునాటి తెలుగుభాష, సాహిత్య స్వరూపము. [2013/10m/5a]

  14. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు:- ఆంధ్ర మహాభారత రచనకు దారి తీసిన చారిత్రక మరియు సాహిత్య నేపథ్యం [2012/12m/5b]

2.3] శివకవులు

22 questions

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): శివకవుల నాటి సాహిత్య ప్రక్రియలను గురించి వివరించండి. [2026/10m/5b]

  2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): శివకవియుగంలోని శతికాలను పరిచయం చేయండి. [2025/10m/5b]

  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: పాల్కురికి సోమన రచనల విశిష్టతను తెలపండి. [2024/10m/5d]

  4. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: శతక ప్రక్రియా లక్షణాలను, శతక కవితావికాసాన్ని సోదాహరణంగా తెల్పండి. [2024/20m/6b]

  5. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: వృషాధిప శతకంలోని శివభక్తి తత్త్వాన్ని వివరించండి. [2023/10m/5b]

  6. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ఉదాహరణ కావ్య లక్షణాల్ని వివరించండి. [2023/10m/5e]

  7. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: శివకవుల కాలంలో ద్విపదకున్న ప్రాముఖ్యాన్ని తెలపండి. [2022/10m/5b]

  8. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: పాల్కురికి సోమనాథుని బసవపురాణం ప్రాశస్త్యాన్ని తెలియజేయండి. [2021/10m/5b]

  9. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: శివకవుల ద్విపద కావ్యాలను పరిచయం చేయండి. [2020/10m/5b]

  10. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: శివకవుల కావ్య వస్తు రూపాలను సమీక్షించండి. [2019/10m/5c]

  11. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. ద్విపద, శతక ప్రక్రియల లక్షణాలను తెల్పండి. [2019/10m/6c]

  12. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సమాధానం 150 పదాలకు మించకూడదు: శతక వాఙ్మయంలో వేమన శతకానికి గల ప్రత్యేకతను విశదీకరించండి. [2018/10m/6c]

  13. నన్నెచోడుడు ప్రవేశపెట్టిన జాను తెనుగును గురించి వివరించండి. [2017/20m/7a]

  14. పాల్కురికి సోమన లఘు కృతులను సమీక్షించండి. [2017/10m/7c]

  15. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు. శైవ సాహిత్య విశిష్టతను పరిశీలించండి. [2016/10m/5b]

  16. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. ఒక్కొక్క ప్రశ్నకు మీ సమాధానం 150 పదాలకు మించరాదు. శైవకవుల కవితారూపాలను పరిచయం చేయండి. [2015/10m/5a]

  17. తెలుగు కవిత్వంలో పాల్కురికి సోమన స్థానాన్ని వివరించండి. [2015/12.5m/6c]

  18. తొలి తెలుగు ప్రజాకవి పాల్కురికి సోమన-నిరూపించండి. [2014/15m/6c]

  19. క్రింది వాటికి సుమారు 350 పదాలలో వ్యాసాలు రాయండి. శతక వాజ్మయ వర్గీకరణ, విశ్లేషణ. [2013/25m/6a]

  20. శివకవుల సాహిత్య వికాసం. [2012/30m/6a]

  21. క్రిందివాటిలో మూడింటికి సమాధానాలు వ్రాయండి: ఈ విభాగంలో ఎంపిక చేసుకొనే ప్రతి ప్రశ్నకు జవాబులు 200 పదాలకు మించరాదు. శివకవులు – ద్విపద కవితావికాసం [2010/20m/5a]

  22. క్రిందివాటిలో మూడింటికి సమాధానాలు వ్రాయండి:- శతకవాజ్మయం-శివకవుల సేవ [2009/20m/5a]

2.4] తిక్కన

14 questions

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): తిక్కన తెలుగు పలుకుల విశిష్టతను వివరించండి. [2026/10m/5c]

  2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తిక్కన రసాభ్యుచిత బంధాన్ని గురించి రాయండి. [2025/20m/6a]

  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు సాహిత్యంలో తిక్కన మార్గం – విశ్లేషించండి. [2024/10m/5c]

  4. ‘తిక్కనశిల్పంపు తెనుగుతోట’ – అన్న విశ్వనాథవారి వాక్యాన్ని వివరించండి. [2023/20m/6a]

  5. తిక్కన భారతాంధ్రీకరణ విధానాన్ని రాయండి. [2022/20m/6a]

  6. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఆంధ్ర మహాభారతంలో తిక్కన తీర్చిదిద్దిన రాయబారాలలోని రాజనీతిని వివరించండి. [2021/20m/7a]

  7. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. తిక్కన నాటకీయ శిల్పంలోని కవిత్వ తత్త్వాన్ని వివరించండి. [2020/20m/6a]

  8. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తిక్కన నాటకీయ ప్రతిభను విశ్లేషించండి. [2019/10m/5b]

  9. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సమాధానం 150 పదాలకు మించకూడదు: తిక్కన కవితా తత్త్వాన్ని విశ్లేషించండి. [2018/20m/6a]

  10. క్రింది ప్రశ్నలకు సుమారు 250 పదాలలో సమాధానాలు రాయండి. నిర్వచనోత్తర రామాయణం ఆధారంగా తిక్కన కవితా వైశిష్ట్యాన్ని తెలియజేయండి. [2016/20m/6a]

  11. తిక్కన కవితా వైశిష్ట్యాన్ని నిరూపించండి. [2015/12.5m/7a]

  12. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తిక్కన నాటకీయశైలిని సోదాహరణంగా వివరించండి. [2013/10m/5b]

  13. క్రిందివాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 200 పదాలకు మించరాదు: తెలుగు కవిత్వంలో తిక్కన స్థానం. [2011/15m/5b]

  14. తిక్కన సోమయాజి భారతాంధ్రీకరణ విధానం. [2009/60m/6]

2.5] ఎఱ్ఱన, నాచన సోమన

14 questions

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): ఎర్రన, నాచన కవిత్వాలను తులనాత్మకంగా విశ్లేషించండి. [2026/10m/5d]

  2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఎర్రన పేరిట ఒక సాహిత్యయుగము అవసరమా? చర్చించండి. [2025/20m/8b]

  3. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ఎర్రన హరివంశంలోని గోపాలకుల జీవన చిత్రణను తెలుపండి. [2023/10m/5c]

  4. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ఎర్రన రచనలను, సాహిత్య పరిణామంలో వాటి పాత్రను విశ్లేషించండి. [2022/10m/5d]

  5. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: నాచన సోముని నవీన కవితా దృక్పథాన్ని వివరించండి. [2022/10m/5e]

  6. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఎర్రన, నాచన సోమనాథుల కవిత్వ తత్త్వాన్ని, తెలుగు సాహిత్యంలో వారికున్న స్థానాన్ని వివేచించండి. [2021/20m/8a]

  7. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ఎర్రన కృతులను పరిచయం చేసి తెలుగు సాహిత్యంలో ఆయన స్థానాన్ని నిరూపించండి. [2020/10m/5c]

  8. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సమాధానం 150 పదాలకు మించరాదు: ‘సంవిధాన చక్రవర్తి నాచన సోమన’ – వివరించండి. [2018/10m/8c]

  9. ఎర్రాప్రగడ కృతులను పరిచయం చేసి, కవితా విశేషాలను ఉగ్గడించండి. [2017/20m/6b]

  10. క్రింది ప్రశ్నలకు సుమారు 250 పదాలలో సమాధానాలు రాయండి. నాచన సోమనాథుడు నవీన గుణసనాథుడు – చర్చించండి. [2016/20m/8a]

  11. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. ఒక్కొక్క ప్రశ్నకు మీ సమాధానం 150 పదాలకు మించరాదు. నాచనసోమన కవితా దృక్పధాన్ని విశ్లేషించండి. [2015/10m/5b]

  12. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు:– ఎఱ్ఱన ప్రబంధ పరమేశ్వరత్వాన్ని సోదాహరణంగా నిరూపించండి. [2014/10m/5c]

  13. భారతాంధ్రీకరణంలో ఎఱ్ఱన రచనావైశిష్ట్యం. [2010/60m/6]

  14. క్రిందివాటిలో మూడింటికి సమాధానాలు వ్రాయండి:- ఎఱ్ఱన కవితా గుణాలు-విశిష్టత [2009/20m/5b]

2.6] శ్రీనాథుడు, పోతన

15 questions

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: శ్రీనాధ పోతనల భక్తి తత్త్వాన్ని తులనాత్మకంగా విశ్లేషించండి. [2026/20m/6a]

  2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): శ్రీనాధుని చాటువుల వల్ల తెలుస్తున్న అతని జీవితాన్ని వివరించండి. [2025/10m/5c]

  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: పోతన కవితాతత్త్వాన్ని విశదీకరించండి. [2024/10m/8c]

  4. పోతన భాగవతంలోని శృంగారవైవిధ్యాన్ని తెలుపండి. [2023/20m/6b]

  5. శ్రీనాథుని రచనలను పరిచయం చేయండి. [2022/20m/6b]

  6. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: శ్రీనాథుడు స్కాందపురాణం ఆధారంగా రాసిన రచనలను వివరించండి. [2021/10m/6c]

  7. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. శ్రీనాధుడి కావ్యాలను పరిచయం చేసి పద్యశిల్ప విశిష్టతను చర్చించండి. [2020/20m/8a]

  8. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: శ్రీనాధుని భక్తితత్వాన్ని తెలియ జేయండి. [2019/10m/5d]

  9. క్రింది ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాయండి. సమాధానాలు 150 పదాలకు మించరాదు: ‘శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని’ – వివరించండి. [2018/10m/5d]

  10. క్రింది ప్రశ్నలకు సమాధానాలు 150 పదాలకు మించకుండా రాయండి: భక్తిసాహిత్యంలో బమ్మెర పోతనకు గల స్థానాన్ని పరిశీలించండి. [2017/10m/5a]

  11. శ్రీనాథుని కవిత్వానువాద పద్ధతులను వివరించండి. [2017/10m/6c]

  12. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు. శ్రీనాథుని నైషదాంధ్రీకరణ విధానాన్ని సమీక్షించండి. [2016/10m/5c]

  13. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. ఒక్కొక్క ప్రశ్నకు మీ సమాధానం 150 పదాలకు మించరాదు. పురాణ-ప్రబంధ ప్రక్రియలకు వారధి – శ్రీనాథుడు: చర్చించండి. [2015/10m/5c]

  14. పోతన కవితాతత్వం, విశిష్టత. [2012/30m/6b]

  15. శ్రీనాథుడి శృంగారనైషధం – అనువాద పద్ధతులు. [2011/30m/6a]

2.7] భక్తి కవులు

16 questions

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: అన్నమయ్య, త్యాగయ్య కీర్తనల తారతమ్యాలను వివరించండి. [2026/20m/6b]

  2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): అన్నమయ్య భావుకతాశక్తిని తెలుపండి. [2025/10m/5d]

  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తాళ్ళపాక అన్నమయ్య భక్తి తత్త్వాన్ని వివరించండి. [2024/10m/5e]

  4. అన్నమయ్య కీర్తనల్లోని జానపదాంశాలను తెలుపండి. [2023/20m/7a]

  5. తెలుగు సాహిత్యంలో భక్తికవుల కృషిని వివేచించండి. [2022/10m/6c]

  6. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తోళ్ళపాక అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తనలను పరిశీలించండి. [2021/10m/5c]

  7. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. అన్నమయ్య కీర్తనలలోని సామాజిక మానవ సంబంధాల సౌందర్యాన్ని వివరించండి. [2020/20m/7b]

  8. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. అన్నమయ్య సంకీర్తనల్లోని దేశీయతను వివరించండి. [2019/20m/7b]

  9. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సమాధానం 150 పదాలకు మించరాదు: త్యాగయ్య కీర్తనలలోని వైశిష్ట్యాన్ని తెలియజేయండి. [2018/20m/7a]

  10. క్రింది ప్రశ్నలకు సమాధానాలు 150 పదాలకు మించకుండా రాయండి: రామదాసు కీర్తనలలోని కవితా సౌందర్యాన్ని నిరూపించండి. [2017/10m/5d]

  11. క్రింది ప్రశ్నలకు సుమారు 250 పదాలలో సమాధానాలు రాయండి. అన్నమయ్య సంకీర్తనల్లో వినిపించే విశిష్టాద్వైతాన్ని గుర్తించండి. [2016/20m/8b]

  12. భక్తిభరిత కవితారచనలో అన్నమయ్య-రామదాసుల తులనాత్మక విశ్లేషణ చేయండి. [2015/12.5m/7b]

  13. తెలుగులో భక్తి సాహిత్యం నిర్వహించిన పాత్రను సమీక్షించండి. [2014/15m/6b]

  14. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: భక్తరామదాసు కీర్తనలను విశ్లేషించండి. [2013/10m/5c]

  15. తెలుగులో భక్తి కవుల సాహిత్య కృషి. [2012/30m/7a]

  16. క్రిందివాటిలో మూడింటికి సమాధానాలు వ్రాయండి: ఈ విభాగంలో ఎంపిక చేసుకొనే ప్రతి ప్రశ్నకు జవాబులు 200 పదాలకు మించరాదు. భక్తికవుల విశిష్టపద ప్రయోగాలు [2010/20m/5c]

2.8] ప్రబంధ వికాసం

15 questions

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: కావ్యానికి ప్రబంధానికి ఉన్న భేదసాదృశ్యాలను సౌదాహరణంగా వివరించండి. [2026/10m/7c]

  2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఆముక్త మాల్యద కావ్యంలోని జనజివనాన్ని విశ్లేషించండి. [2025/20m/8a]

  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ప్రబంధ సాహిత్యం విశిష్టతను పేర్కొనండి. [2024/20m/6a]

  4. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ప్రబంధ వికాసాన్ని గురించి రాయండి. [2023/10m/5d]

  5. ప్రబంధ ప్రక్రియ వైశిష్ట్యాన్ని వివరించండి. [2022/20m/7a]

  6. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు ప్రబంధాలలోని ప్రకృతి వర్ణనలను విశదీకరించండి. [2021/20m/7b]

  7. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణ దేవరాయల కవిసార్వభౌమత్వాన్ని దర్శించండి. [2020/20m/8b]

  8. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. కావ్య, ప్రబంధ ప్రక్రియల మధ్య గల తేడాలను వివరించండి. [2019/20m/8a]

  9. క్రింది ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాయండి. సమాధానాలు 150 పదాలకు మించరాదు: ‘అల్లసాని వారి అల్లిక జిగిబిగి’ నిరూపించండి. [2018/10m/5c]

  10. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సమాధానం 150 పదాలకు మించకూడదు: ఆముక్తమాల్యదలోని వర్ణనలను సోదాహరణంగా వివరించండి. [2018/20m/6b]

  11. కావ్య, ప్రబంధ లక్షణాలను ఉదాహరణ పూర్వకంగా తెలియజేయండి. [2017/20m/7b]

  12. క్రింది ప్రశ్నలకు సుమారు 250 పదాలలో సమాధానాలు రాయండి. క్రింది ప్రశ్నకు సుమారు 150 పదాలలో సమాధానం రాయండి:
    ప్రబంధ కవుల వర్ణనల్లో ప్రతిబింబించే సామాజికతను ఆవిష్కరించండి. [2016/10m/8c]

  13. కావ్యములు – ప్రబంధముల భేద, సాదృశ్యాలు పేర్కొనండి. [2015/12.5m/7c]

  14. క్రింది వాటికి సుమారు 350 పదాలలో వ్యాసాలు రాయండి. ప్రబంధ కవితా పరిణామము. [2013/25m/6b]

  15. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు:- ప్రబంధ రచనలలోని ప్రత్యేక లక్షణాలు. [2012/12m/5e]

2.9] దక్షిణాంధ్ర యుగం

23 questions

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: దక్షిణాంధ్ర వాజ్మయాభివృద్ధిలో రఘునాధనాయకుని పాత్ర. [2026/20m/7a]

  2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: యక్షగాన ప్రక్రియా వైశిష్ట్యాన్ని వివరించండి. [2026/10m/8c]

  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: దక్షిణాంధ్ర యుగ సాహిత్య విశిష్టతను గురించి రాయండి. [2025/20m/6b]

  4. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: చేమకూర వేంకటకవి రచనా వైశిష్ట్యాన్ని పేర్కొనండి. [2024/10m/6c]

  5. చేమకూర వేంకటకవి ప్రతిపద్యరచనా చమత్కృతిని విశదీకరించండి. [2023/20m/7b]

  6. దక్షిణాంధ్రయుగంలోని రచయిత్రుల రచనలను విశ్లేషించండి. [2022/20m/7b]

  7. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: దక్షిణాంధ్రయుగంలో కవయిత్రులు రచనా వైశిష్ట్యాన్ని విశ్లేషించండి. [2021/20m/8b]

  8. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. దక్షిణాంధ్ర యుగంలో కావ్యాలు వ్రాసిన స్త్రీల సాహిత్యాన్ని పరిచయం చేయండి. [2020/20m/6b]

  9. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. యక్షగాన ప్రదర్శన రీతిని తెలపండి. [2020/10m/7c]

  10. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. దక్షిణాంధ్ర యుగంలో రఘునాథ నాయకుడు చేసిన సాహిత్య కృషిని సమీక్షించండి. [2019/20m/6a]

  11. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. ప్రాచీన కవయిత్రుల సాహిత్య కృషిని వివరించండి. [2019/20m/8b]

  12. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సమాధానం 150 పదాలకు మించరాదు: ‘చేమకూర వెంకట కవి’ ‘విజయ విలాసం’లోని కథా కథన విధానాన్ని విశదీకరించండి. [2018/20m/7b]

  13. క్రింది ప్రశ్నలకు సమాధానాలు 150 పదాలకు మించకుండా రాయండి: దక్షిణాంధ్రయుగం నాటి కవుల భాషా విశేషాలను సమీక్షించండి. [2017/10m/5e]

  14. క్రింది ప్రశ్నలకు సుమారు 250 పదాలలో సమాధానాలు రాయండి. క్రింది ప్రశ్నకు సుమారు 150 పదాలలో సమాధానం రాయండి:
    యక్షగానాలలోని సాంఘికాంశాలను ప్రస్తావించండి. [2016/10m/6c]

  15. దక్షిణాంధ్రయుగపు కవయిత్రుల సాహిత్య కృషిని విశదీకరించండి. [2015/12.5m/8a]

  16. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు:– తెలుగు సాహిత్యంలో యక్షగానాల ప్రత్యేకతను, ఆవిర్భావ పూర్వరంగాన్ని సమీక్షించండి. [2014/10m/5d]

  17. చేమకూర వేంకట కవి ప్రతిపద్య చమత్కృతిని నిరూపించండి. [2014/20m/7a]

  18. తెలుగులో వచన వాజ్మయ వికాసం క్రమ పరిణామాన్ని వివరించండి. [2014/15m/7b]

  19. చేమకూర వేంకటకవి ప్రతిపద్య చమత్కృతి. [2013/25m/7a]

  20. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు:- దక్షిణాంధ్ర యుగ సాహిత్య ధోరణులు. [2012/12m/5c]

  21. దక్షిణాంధ్ర యుగం కవయిత్రులు – సాహిత్య ప్రాధాన్యం. [2011/30m/7a]

  22. యక్షగానాలు – భాషా, సంస్కృతులు. [2011/30m/8b]

  23. క్రిందివాటిలో మూడింటికి సమాధానాలు వ్రాయండి:- దక్షిణాంధ్ర యుగంలో కవయిత్రులు-కవితాగుణాలు [2009/20m/5c]

Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

« Previous: విభాగం ఎ: భాష · Next: విభాగం బి: ఆధునిక, జానపద సాహిత్యం »

Back to: Telugu Literature Optional PYQs – Topic-wise

Last updated: 2 November 2026