Menu Close

విభాగం ఎ: భాష – Telugu Literature Optional PYQs (Paper I, Unit 1)

Here are all 229 questions on విభాగం ఎ: భాష asked in UPSC Telugu Literature Optional Paper I (2009–2026), arranged under the 10 topics of this unit. Within each topic the latest questions come first.

Each question ends with a code such as [2024/15m/3b] – the year, the marks, the word limit (where UPSC set one) and the question number in the paper.

Topic-wise weightage graph of విభాగం ఎ: భాష, Telugu Literature Optional Paper I
Topic-wise weightage of విభాగం ఎ: భాష (Telugu Literature Optional Paper I) – share of marks asked from each topic.

1.1] ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం, ప్రాచీనత

37 questions

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): తెలుగు, తెనుగు, ఆంధ్ర పదాల పూర్వ పరాలను నిర్ణయించండి. [2026/10m/1a]

  2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ద్రావిడ భాషలలో తెలుగు భాష స్థానాన్ని విశిష్టతను చర్చించండి. [2026/20m/2b]

  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): ఆంధ్రము, తెలుగు, తెనుగు పదవ్యుత్పత్తులలోని హేతుబద్ధతను చర్చించండి. [2025/10m/1a]

  4. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ‘తెలుగు భాష మధ్యద్రావిడ భాషాకుటుంబానికి చెందినది’ – నిరూపించండి. [2025/20m/4a]

  5. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ద్రావిడ భాషల్లో తెలుగు స్థానాన్ని, ప్రాచీనతను వివరించండి. [2024/10m/1a]

  6. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఆంధ్రం, తెలుగు, తెనుగు పదాల వ్యుత్పత్తి, వికాసాలను పేర్కొనండి. [2024/20m/4b]

  7. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు భాష ప్రాచీనతను నిరూపించండి. [2023/10m/1a]

  8. ద్రావిడ భాషల్లో తెలుగు స్థానాన్ని నిరూపించండి. [2023/20m/3a]

  9. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ద్రావిడ భాషల్లో తెలుగు విశిష్టతను తెలపండి. [2022/10m/1a]

  10. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు, తెనుగు పదాలు రూపాంతరాలా? పర్యాయ పదాలా? వివరించండి. [2022/10m/1b]

  11. ‘ఆంధ్ర’పద ప్రాచీనతను తెలపండి. [2022/10m/3c]

  12. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ద్రావిడ భాషల ప్రత్యేక లక్షణాలను పేర్కొనండి. [2021/10m/1a]

  13. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ద్రావిడ భాషలలో కనిపించే మనుష్యవాచక సంఖ్యా పదాలను తెలపండి. [2021/10m/1d]

  14. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ద్రావిడ భాషలో తెలుగు ప్రాచీనతను తెలియజేయండి. [2019/10m/1a]

  15. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ఆంధ్రం, తెనుగు, తెలుగు రూపాల పరిణామ వికాసాన్ని వివరించండి. [2019/10m/1b]

  16. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. ద్రావిడ భాషల పుట్టు పుర్వోత్తరాలను వివరించండి. [2019/20m/4a]

  17. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. ప్రాచీన ద్రావిడ భాషలలో కనిపించే ప్రత్యేక అంశాలను గుర్తించండి. [2019/20m/4b]

  18. క్రింది వాటికన్నింటికి సమాధానాలు రాయాలి (మీ భాషలోనే రాయాలి). ప్రశ్నల సమాధానాలు 150 పదాలకు మించకుండా ఉండాలి: తెలుగు భాషకు గల పర్యాయ పదాలను తెలిపి, ఆ పదాల వ్యాప్తిని విశదీకరించండి. [2018/10m/1b]

  19. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందినదని సోపపత్తికంగా నిరూపించండి. [2018/20m/3a]

  20. క్రింది ప్రశ్నలకు సమాధానాలు 150 పదాలకు మించకుండా రాయండి: ద్రావిడ భాషలలో తెలుగుకు గల స్థానాన్ని వివరించండి. [2017/10m/1a]

  21. క్రింది ప్రశ్నలకు సమాధానాలు 150 పదాలకు మించకుండా రాయండి: ద్రావిడ భాషల్లోని నామవాచకాలు, సంఖ్యావాచకాలను తులనాత్మకంగా విశ్లేషించండి. [2017/10m/1b]

  22. క్రింది ప్రశ్నలకు సమాధానాలు 150 పదాలకు మించకుండా రాయండి: ఆంధ్రం, తెనుగు, తెలుగు పదాల చరిత్రను స్థూలంగా తెలియచేయండి. [2017/10m/1c]

  23. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు. ద్రావిడ భాషలలో తెలుగు భాష విలక్షణతను నిర్ధారించండి. [2016/10m/1a]

  24. క్రింది ప్రశ్నలకు సుమారు 250 పదాలలో సమాధానాలు రాయండి. ఆంధ్ర – తెనుగు – తెలుగు పదాల చరిత్రను తెలిపి దీనిపై వచ్చిన చర్చల సారాంశాన్ని ప్రస్తావించండి. [2016/20m/2a]

  25. తెలుగు-తెనుగు-ఆంధ్రముల చరిత్రను నిరూపించండి. [2015/12.5m/2a]

  26. తెలుగుభాష ద్రావిడభాషా జన్యమనడంపై జరిగిన భాషాశాస్త్ర వివాదాలు వివరించండి. [2015/12.5m/3a]

  27. క్లాసికల్ (ప్రశేష) భాషగా తెలుగును గుర్తించటానికి గల ముఖ్యాధారాలను చూపండి. [2015/12.5m/3b]

  28. ద్రావిడ భాషలలో తెలుగు స్థానం వివరించి, ద్రావిడ భాషల విలక్షణతను విశ్లేషించండి. [2014/20m/2a]

  29. క్లాసికల్ (ప్రశేష) భాషగా తెలుగును గుర్తించడానికి గల ఆధారాలను వివరించండి. [2014/15m/3b]

  30. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ద్రవిడ భాషలను వివరించండి. [2013/10m/1a]

  31. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు:- తెలుగు భాష ప్రాచీనత. [2012/12m/1a]

  32. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు:- ద్రావిడ భాషలలో తెలుగునకు గల స్థానం. [2012/12m/1e]

  33. తెలుగు, తెనుగు మరియు ఆంధ్రముల చారిత్రక పరిణామము. [2012/30m/2a]

  34. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 200 పదాలకు మించరాదు: ద్రావిడ భాషలలో తెలుగు స్థానం. [2011/15m/1a]

  35. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 200 పదాలకు మించరాదు: ప్రాచీన భాషగా తెలుగు – రేపటి లక్ష్యాలు. [2011/15m/1c]

  36. క్రిందివాటిలో మూడింటిని గూర్చి వ్రాయండి: ఈ విభాగంలో ఎంపిక చేసుకొనే ప్రతి ప్రశ్నకు జవాబులు 200 పదాలకు మించరాదు: ద్రావిడభాషలలో తెలుగుభాష స్థానము, ప్రాచీనత [2010/20m/1b]

  37. భారతదేశంలో భాషా కుటుంబాలు-సంక్షిప్త పరిచయం. [2009/60m/2]

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

1.2] తెలుగు భాషా పరిణామం

34 questions

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాషలోకి వచ్చిన ధ్వని, రూప పరిణాములను సోదాహరణ పూర్వకంగా చర్చించండి. [2026/20m/3b]

  2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాషలోని ధ్వని పరిణామ రీతుల్ని వివరించండి. [2025/20m/3a]

  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ప్రాచీన, ఆధునిక తెలుగు భాషల్లో కనిపించే ధ్వని భేదాలను పేర్కొనండి. [2024/10m/1b]

  4. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: మూలద్రావిడ భాషనుంచి ఆధునిక భాష వరకు తెలుగుపదనిర్మాణంలో జరిగిన పరిణామాన్ని వివరించండి. [2024/10m/4c]

  5. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: మూలద్రావిడం నుంచి తెలుగులో జరిగిన ధ్వని పరిణామాన్ని తెలుపండి. [2023/10m/1b]

  6. ప్రాచీన తెలుగు నుంచి ఆధునిక తెలుగు వరకు పదనిర్మాణంలో వచ్చిన మార్పులను వివరించండి. [2023/10m/4c]

  7. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు భాషలోని ధ్వని పరిణామాన్ని తెలియజేయండి. [2022/10m/1c]

  8. తెలుగు పదజాలంలో ప్రాచీనతకు, ఆధునికతకు ఉన్న భేదసాదృశ్యాలను వివరించండి. [2022/10m/4c]

  9. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: క్రీ.శ. 1100 నుండి క్రీ.శ. 1399 కాలం నాటి ప్రాచీనాంధ్ర శాసనాలలోని తెలుగు భాషా పరిణామాన్ని గమనించండి. [2021/20m/2a]

  10. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ప్రాచీన తెలుగు భాషకు ప్రోటో ద్రవిడియన్ భాషకు వున్న సంబంధాన్ని సంఖ్యావాచక పదాల పరిణామం ఆధారంగా వివరించండి. [2020/10m/1a]

  11. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. సమాధానం 150 పదాలకు మించరాదు: మూల ద్రావిడం నుండి విడివడిన కాలంనాటి ధ్వనియార్పుల్ని సమీక్షించండి. [2020/10m/1b]

  12. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. తెలుగు భాషా వికాసాన్ని ప్రాజ్నన్నయ కాలం నుండి వివరించండి. [2020/20m/2a]

  13. క్రింది వాటికన్నింటికి సమాధానాలు రాయాలి (మీ భాషలోనే రాయాలి). ప్రశ్నల సమాధానాలు 150 పదాలకు మించకుండా ఉండాలి: ప్రాచీనాంధ్ర శాసనాలను (క్రీ.శ. 575 – క్రీ.శ. 1100 వరకు) ఆధారంగా చేసికొని శాసన భాషా పరిణామాన్ని వ్యక్తం చేయండి. [2018/10m/1a]

  14. క్రింది వాటికన్నింటికి సమాధానాలు రాయాలి (మీ భాషలోనే రాయాలి). ప్రశ్నల సమాధానాలు 150 పదాలకు మించకుండా ఉండాలి: తెలుగు భాషా పరిణామంలో జరిగిన అర్థ పరిణామాన్ని సోదాహరణంగా తెలియజేయండి. [2018/10m/1c]

  15. క్రింది వాటికన్నింటికి సమాధానాలు రాయాలి (మీ భాషలోనే రాయాలి). ప్రశ్నల సమాధానాలు 150 పదాలకు మించకుండా ఉండాలి: ‘భాష నిత్య ప్రవర్ధమానం’ తెలుగు భాషను దృష్టిలో పెట్టుకొని విశదీకరించండి. [2018/10m/1e]

  16. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగులోని భిన్న వాక్య నిర్మాణాలను పేర్కొని, వాటి ద్వారా భాషా పరిణామాన్ని విశ్లేషించండి. [2018/10m/4c]

  17. క్రింది ప్రశ్నలకు సమాధానాలు 150 పదాలకు మించకుండా రాయండి: ప్రాచీనాంధ్ర శాసన భాషా పరిణామాన్ని విశదీకరించండి. [2017/10m/1d]

  18. క్రీ.శ. 1400 – 1599 మధ్యకాలంలోని శాసన భాషా పరిణామాన్ని వివరించండి. [2017/20m/3b]

  19. తెలుగులో జరిగిన అర్థపరిణామాలను ఉదాహరణ పూర్వకంగా వివరించండి. [2017/10m/3c]

  20. ఆధునిక భాషా వికాసాన్ని వివరించండి. [2017/20m/4a]

  21. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు. ప్రాచీన ఆధునిక తెలుగు భాషలలో కనిపించే విభక్తి పరిణామాన్ని నిరూపించండి. [2016/10m/1b]

  22. క్రింది ప్రశ్నలకు సుమారు 250 పదాలలో సమాధానాలు రాయండి. క్రింది ప్రశ్నకు సుమారు 150 పదాలలో సమాధానం రాయండి:
    భాషా శాస్త్ర దృష్టితో తెలుగు భాషలో స్వరసంధిని వివేచించండి. [2016/10m/2c]

  23. క్రింది ప్రశ్నలకు సుమారు 250 పదాలలో సమాధానాలు రాయండి. క్రింది ప్రశ్నకు సుమారు 150 పదాలలో సమాధానం రాయండి:
    తెలుగు సర్వనామాల చరిత్రను అనుశీలించండి. [2016/10m/4c]

  24. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. ఒక్కొక్క ప్రశ్నకు మీ సమాధానం 150 పదాలకు మించరాదు. మూల ద్రావిడ భాష నుండి తెలుగుభాష పరిణమించే క్రమంలో జరిగిన ధ్వని, వ్యాకరణ మార్పులను సోదాహరణంగా వివరించండి. [2015/10m/1a]

  25. తెలుగు వాక్య నిర్మాణంలో జరిగిన క్రమ పరిణామాలపై భాషా శాస్త్ర వివేచనను సమీక్షించండి. [2015/12.5m/4a]

  26. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు:– మూల ద్రావిడ భాషలోని ధాతువు యొక్క తొలి అచ్చులైన *ఇ *ఉ *ఎ *ఒ లు తెలుగులో పరిణమించిన విధానాన్ని వివరించండి. [2014/10m/1a]

  27. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు:– తెలుగులో పదాది సంయుక్త వర్ణాలు ఏర్పడిన విధానం గురించి విశ్లేషించండి. [2014/10m/1b]

  28. తెలుగులో సర్వనామాల చరిత్ర పరిణామాన్ని సమీక్షించండి. [2014/15m/2b]

  29. నన్నయ్య నుండి నేటివరకు తెలుగు భాష పరిణామాన్ని విశ్లేషించండి. [2014/15m/2c]

  30. క్రింది వాటికి సుమారు 350 పదాలలో వ్యాసాలు రాయండి. ప్రాచీన తెలుగుభాషా పరిణామము. [2013/25m/2a]

  31. క్రింది వాటికి సుమారు 350 పదాలలో వ్యాసాలు రాయండి. ఆధునిక తెలుగుభాష ఆవిర్భావ హేతువులు. [2013/25m/2b]

  32. ప్రాచీన తెలుగు భాష ఆధునిక తెలుగు భాషగా పరిణామం చెందుతున్న దశలో జరిగిన ప్రధానమైన భాషా శాస్త్ర సంబంధమైన మార్పులు. [2012/30m/2b]

  33. క్రిందివాటిలో మూడింటిని గురించి వ్రాయండి:- తెలుగు క్రియాపదాల చరిత్ర [2009/20m/1a]

  34. తెలుగు భాష-ధ్వని, అర్థవిపరిణామాలు [2009/60m/4]

1.3] వ్యావహారిక భాష, గ్రాంథిక భాష

12 questions

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు వ్యావహారిక భాషా పరిణామాన్ని ప్రాచీన సాహిత్య భాషతో పోల్చి నిరూపించండి. [2025/20m/3b]

  2. తెలుగు వ్యావహారిక భాషా పరిణామాన్ని వివరించండి. [2023/20m/4a]

  3. తెలుగు వ్యావహారిక భాష పరిణామాలను సోదాహరణ పూర్వకంగా విశ్లేషించండి. [2022/20m/2a]

  4. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: పదం, పదాంశం, సపదాంశాలను ఉదాహరణ పూర్వకంగా వివరించండి. [2021/20m/4b]

  5. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. వ్యావహారిక భాషా పరిణామాన్ని విశదపరచండి. [2020/20m/4b]

  6. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. సమాధానం 150 పదాలకు మించరాదు: వాడుక భాష పరిణామ వికాసాలను తెల్పండి. [2019/10m/1c]

  7. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. వర్ణ, పద వాక్యరూపాల మధ్య గల అవినాభావ సంబంధాలను వివరించండి. [2019/20m/3a]

  8. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. ఒక్కొక్క ప్రశ్నకు మీ సమాధానం 150 పదాలకు మించరాదు. గ్రాంధికం, వ్యావహారిక భాషల క్రమ పరిణామాన్ని విశ్లేషించండి. [2015/10m/1b]

  9. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: వ్యావహారిక భాషా పరిణామము. [2013/10m/1b]

  10. ప్రకార్య భాషగా తెలుగు. [2011/30m/3a]

  11. క్రిందివాటిలో మూడింటిని గూర్చి వ్రాయండి: ఈ విభాగంలో ఎంపిక చేసుకొనే ప్రతి ప్రశ్నకు జవాబులు 200 పదాలకు మించరాదు: మౌఖిక తెలుగుభాష పరిణామం [2010/20m/1a]

  12. ప్రకావ్య భాషగా తెలుగు-సమీక్ష. [2009/60m/3]

1.4] అన్యభాషల ప్రభావం

22 questions

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): తెలుగు భాషపై పార్శీ, ఉర్దు భాషా ప్రభావాన్ని తెలపండి. [2026/10m/1c]

  2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాషపై సంస్కృత భాషా ప్రభావాన్ని విశ్లేషించండి. [2025/20m/2a]

  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం – తీరుతెన్నులను విశదీకరించండి. [2024/10m/1d]

  4. తెలుగు పై ఇతర భాషల ప్రభావాన్ని తెలుపండి. [2023/20m/2a]

  5. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు భాషలోని ఆదా నాలను గురించి వివరించండి. [2022/10m/1e]

  6. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాషలో ప్రవేశించిన అన్యదేశ్య పదాలను గుర్తించండి. [2021/10m/3c]

  7. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. తెలుగుపై ఇతర భాషల ప్రాభావాన్ని ఉదాహరణలతో వివరించండి. [2020/20m/3a]

  8. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు భాషపై గల ఇతర భాషా ప్రభావాలను వివరించండి. [2019/10m/1e]

  9. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాషపై సజాతీయ భాషల ప్రభావాన్ని సోదాహరణంగా వివరించండి. [2018/20m/2a]

  10. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాషలో ఆదానంగా గ్రహించిన పోర్చుగీస్ భాషా పదాలను తెలిపి వివరించండి. [2018/10m/3c]

  11. తెలుగు భాషా సాహిత్యాలపై ఆంగ్ల ప్రభావాన్ని విశదీకరించండి. [2017/20m/2a]

  12. తెలుగులో కనిపించే అన్యదేశ్యాల వల్ల కలిగే ప్రయోజనాలు తెల్పండి. [2017/20m/2b]

  13. క్రింది ప్రశ్నలకు సుమారు 250 పదాలలో సమాధానాలు రాయండి. తెలుగు భాషపై సోదర భారతీయ భాషల ప్రభావాన్ని పరిశీలించండి. [2016/20m/3a]

  14. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. ఒక్కొక్క ప్రశ్నకు మీ సమాధానం 150 పదాలకు మించరాదు. తెలుగుభాషపై ఉర్దూ, ఫారసీ భాషల ప్రభావాన్ని పరిశీలించండి. [2015/10m/1c]

  15. తెలుగులో అన్యదేశ్యములను గూర్చిన మీ వివేచనను పేర్కొనండి. [2015/12.5m/3c]

  16. తెలుగు భాషాసాహిత్యాలపై ఆంగ్ల ప్రభావాన్ని పరిశీలించండి. [2015/12.5m/4b]

  17. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు:– తెలుగులో అన్యదేశ్యాల ఆవిర్భావ పరిణామాన్ని వివేచించండి. [2014/10m/1c]

  18. తెలుగు భాషపై అన్యభాషల ప్రభావ ఫలితాలు. [2013/25m/3a]

  19. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు:- తెలుగు భాషపై అన్య భాషల ప్రభావం. [2012/12m/1b]

  20. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 200 పదాలకు మించరాదు: తెలుగు భాషపై ఉర్దూ ప్రభావం. [2011/15m/1b]

  21. అన్యభాషల ప్రభావానికి లోనైన తెలుగుభాషా పరిణామం. [2010/60m/2]

  22. క్రిందివాటిలో మూడింటిని గురించి వ్రాయండి:- తెలుగులో అన్యదేశ్యాలు-వర్గీకరణ [2009/20m/1c]

1.5] భాషా, సాహిత్య ఉద్యమాలు – ఆధునీకరణ

19 questions

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాషా ఆధునికీకరణలో భాషా, సాహిత్య ఉద్యముల పాత్రను వివరించండి. [2026/20m/2a]

  2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: వ్యవహారిక భాషా ఉద్యమంలో గిడుగు వేంకట రామమూర్తి చేసిన కృషిని విశదీకరించండి. [2026/20m/4a]

  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాష ఆధునీకరణలో భాషా ఉద్యమాల పాత్రను తెలుపండి. [2025/10m/4c]

  4. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: భాష ఆధునికీకరణలో భాషోద్యమాల పాత్రను వివరించండి. [2024/10m/1e]

  5. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: వ్యావహారిక భాషోద్యమం వల్ల తెలుగు భాషకు జరిగిన మేలు కీళ్ళను చర్చించండి. [2024/20m/4a]

  6. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు భాష ఆధునికీకరణకు సాహిత్యోద్యమాలు ఎలా దోహదం చేశాయో వివేచించండి. [2022/10m/1d]

  7. తెలుగు భాషోద్యమాలను గురించి రాయండి. [2022/20m/2b]

  8. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాష ఆధునికీకరణలో భాషా, సాహిత్యోద్యమాల పాత్రను నిరూపించండి. [2021/20m/2b]

  9. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: జయంతి రామయ్య పంతులు, గిడుగు వేంకట రామమూర్తి నడిపిన తెలుగు భాషోద్యమాలను గూర్చి చర్చించండి. [2021/20m/3b]

  10. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. తెలుగు భాషోద్యమం ద్వారా భాష ఆధునికం కావటానికి ఎలా తోడ్పడిందో వివరించండి. [2020/20m/2b]

  11. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. ఆధునిక తెలుగు వికాసానికి భాషా సాహిత్యోధ్యమ ప్రభావాలు ఏ విధంగా తోడ్పడ్డాయి. [2019/20m/2a]

  12. క్రింది వాటికన్నింటికి సమాధానాలు రాయాలి (మీ భాషలోనే రాయాలి). ప్రశ్నల సమాధానాలు 150 పదాలకు మించకుండా ఉండాలి: గ్రాంథిక, వ్యావహారిక భాషావాదాలను విశ్లేషించండి. [2018/10m/1d]

  13. క్రింది ప్రశ్నలకు సమాధానాలు 150 పదాలకు మించకుండా రాయండి: గ్రాంథిక, వ్యవహారిక భాషావాదుల మధ్య జరిగిన చర్చను సమీక్షించండి. [2017/10m/1e]

  14. క్రింది ప్రశ్నలకు సుమారు 250 పదాలలో సమాధానాలు రాయండి. వ్యావహారిక భాషావాదంపై వచ్చిన ఆక్షేపణలను విశ్లేషించండి. [2016/20m/4b]

  15. వ్యావహారిక భాషావాదంపై వ్యక్తమైన అభ్యంతరాలు, విమర్శలను సమీక్షించండి. [2015/12.5m/2b]

  16. తెలుగులో వచ్చిన వ్యావహారిక భాషావాదం నేపథ్యాన్ని సమీక్షించండి. [2014/15m/4b]

  17. గ్రాంథిక భాషావాదుల వాదనలను విశ్లేషించండి. [2014/15m/4c]

  18. తెలుగు భాష ఆధునీకరణలో భాషా, సాహిత్య ఉద్యమాలు నిర్వహించిన పాత్ర. [2012/30m/3b]

  19. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 200 పదాలకు మించరాదు: వ్యావహారికంగా ఉన్న తెలుగును ప్రామాణిక భాషగా రూపొందించేందుకు జరిగిన ప్రయత్నాలు. [2011/15m/1d]

1.6] ఆధునీకరణలో ప్రసార మాధ్యమాల పాత్ర

16 questions

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగువారి సాంస్కృతిక, సాహిత్య అభిలాషను రేడియో పెంపొందించిందా? చర్చించండి. [2026/10m/4c]

  2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): తెలుగు భాష ఆధునీకరణలో T.V. ల పాత్రను వివరించండి. [2025/10m/1e]

  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాష ఆధునీకరణలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర. [2025/10m/3c]

  4. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాషా పదాల కల్పనలో పత్రికల కృషిని సోదాహరణంగా వివరించండి. [2024/20m/2a]

  5. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు భాష ఆధునీకరణలో పత్రికల పాత్రను వివరించండి. [2023/10m/1c]

  6. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: పత్రికా రచనలో తెలుగు భాషా ప్రయోగాలను వివరించండి. [2021/10m/1b]

  7. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగు భాష ఆధునికీకరణలో ప్రసారమాధ్యమాల పాత్ర గురించి వ్రాయండి. [2020/10m/1c]

  8. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. తెలుగును ఆధునీకరించడంలో ప్రసార మాధ్యమాల పాత్రను తెల్పండి. [2019/10m/3c]

  9. భాషను ఆధునీకరించడంలో పత్రికలు, రేడియో, టి.వి. మాధ్యమాలు పోషించిన పాత్రను పరిశీలించండి. [2017/20m/4b]

  10. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు. పదసంపదను పరిపుష్టం చేయడంలో వార్తా పత్రికలు నిర్వహిస్తున్న పాత్రను వివేచించండి. [2016/10m/1c]

  11. పత్రికలు, ప్రచారసాధనాలు రూపొందించిన ఆధునిక పదసంపదను విశ్లేషించండి. [2015/12.5m/2d]

  12. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ప్రచారసాధనాల తెలుగుభాష. [2013/10m/1c]

  13. తెలుగుభాష ఆధునీకరణలో ప్రచారసాధనాలు నిర్వహించిన పాత్ర. [2013/25m/3b]

  14. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు:- తెలుగు భాష ఆధునీకరణలో పత్రికల పాత్ర. [2012/12m/1c]

  15. తెలుగును ఆధునికీకరించటంలో ప్రసారమాధ్యమాల పాత్ర. [2011/30m/2a]

  16. క్రిందివాటిలో మూడింటిని గూర్చి వ్రాయండి: ఈ విభాగంలో ఎంపిక చేసుకొనే ప్రతి ప్రశ్నకు జవాబులు 200 పదాలకు మించరాదు: తెలుగుభాష ఆధునీకరణలో ప్రచార సాధనాల పాత్ర [2010/20m/1c]

1.7] పారిభాషిక పదకల్పన

11 questions

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): శాస్త్ర సాంకేతిక పదజాల కల్పనలో సమస్యలు? పరిష్కారాలను తెలపండి. [2026/10m/1b]

  2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): పారిభాషిక పదకల్పనలో ఎదురయ్యే సమస్యలను గురించి రాయండి. [2025/10m/1d]

  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: శాస్త్ర సాంకేతిక రంగాలలో తెలుగు ఉపయోగాన్ని విశ్లేషించండి. [2024/10m/1c]

  4. నూత్నపదకల్పన చేసే పద్ధతిని, శాస్త్రసాంకేతిక రంగాల సందర్భంలో ఎదురయ్యే సమస్యల్ని చర్చించండి. [2023/20m/4b]

  5. శాస్త్రసాంకేతిక పదనిర్మాణంలోని సమస్యలను తెలపండి. [2022/20m/4a]

  6. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. తెలుగులో పారిభాషిక పదాల పరికల్పనలోని సమస్యలను చర్చించి పరిష్కారాలు సూచించండి. [2020/10m/3c]

  7. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. శాస్త్ర సాంకేతిక పరిభాషకు సంబంధించిన కొత్త పదాల సృష్టిలో ఏదురయ్యే సమస్యలు తెల్పండి. [2019/20m/3b]

  8. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. ఒక్కొక్క ప్రశ్నకు మీ సమాధానం 150 పదాలకు మించరాదు. ఆధునిక తెలుగుభాషను రూపొందించుకునే క్రమంలో ఎదురౌతున్న శాస్త్ర, సాంకేతిక పదాల నిర్మాణ సమస్యలను గూర్చి వ్రాయండి. [2015/10m/1d]

  9. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు:– తెలుగులో సాంకేతిక పదజాల నిర్మాణ నేపథ్యాన్ని, ఆవశ్యకతను, సమస్యలనూ తెలపండి. [2014/10m/1e]

  10. శాస్త్ర, సాంకేతిక, ఆధునిక రంగాలకు కావలసిన కొత్త పదాలను రూపొందించడంలో ఎదురౌతున్న సమస్యలు. [2012/30m/4a]

  11. తెలుగులో వైజ్ఞానిక పదకోశాలు – స్థితిగతులు, ఆవశ్యకత. [2011/30m/4b]

1.8] మాండలికాలు, ప్రామాణీకరణ

33 questions

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): భాషా ప్రామాణికతను నిర్ణయించడంలోని సమస్యలను తెలపండి. [2026/10m/1e]

  2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు భాషలోని మాండలిక భేదాలను తెలపండి. [2026/10m/2c]

  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): రాయలసీమ మాండలికపు ప్రత్యేకతను గురించి రాయండి. [2025/10m/1b]

  4. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ఉత్తరాంధ్ర మాండలికాన్ని చర్చించండి. [2025/10m/2c]

  5. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: భాష ప్రామాణీకరణలో సమస్యలు – పరిష్కారాలు చర్చించండి. [2024/20m/2b]

  6. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగులో సామాజిక మాండలికాలు – భాషాభివృద్ధిని గురించి చర్చించండి. [2024/10m/2c]

  7. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: మాండలికాల ఏర్పాటుకు గల కారణాలను తెలుపండి. [2023/10m/1d]

  8. రాయలసీమ మాండలిక పదాల తీరుతెన్నులను వివరించండి. [2023/10m/2c]

  9. తెలుగు భాష ప్రామాణీకరణలోని సమస్యలను తెలుపండి. [2023/10m/3c]

  10. భాషా ప్రమాణికతలోని సమస్యలను సోపపత్తికంగా వివేచించండి. [2022/10m/2c]

  11. తెలుగులోని మాండలికాలనుగురించి రాయండి. [2022/20m/4b]

  12. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: వృత్తి పదాల ఆధారంగా తెలుగు ప్రాంతాన్ని భాషా మండలాలుగా విభజించిన రీతిని విశదీకరించండి. [2021/10m/1c]

  13. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: మాండలిక భాష ప్రామాణికతను గుర్తించండి. [2021/20m/4a]

  14. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగులో ప్రాంతీయ మాండలికాలను పరిచయం చేయండి. [2020/10m/1d]

  15. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. ప్రాంతీయ అస్తిత్వ చైతన్య ఉద్యమాల నేపథ్యంలో మాండలికానికి పెరుగుతున్న ప్రాధాన్యతను – భాషా ప్రామాణికరణకు సమన్వయం చేయటం ఎట్లా – వివరించండి. [2020/20m/4a]

  16. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. సమాధానం 150 పదాలకు మించరాదు: ప్రామాణిక వ్యవహారిక మాండలిక భాషల మధ్యగల భేద సాదృశ్యాలను తెల్పండి. [2019/10m/1d]

  17. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. తెలుగులోని ప్రసిద్ధ మాండలిక భేదాలను విశ్లేషించండి. [2019/20m/2b]

  18. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. ‘మాండలికాలు భాషాభివృద్ధికి ఎంతగానో దోహదం జేస్తాయి’ చర్చించండి. [2019/10m/4c]

  19. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: మాండలిక భాషను స్థిరీకరించే విషయంలో ఎదురయ్యే సమస్యలను, పరిష్కార మార్గాలను తెలియజేయండి. [2018/10m/2c]

  20. మాండలికాలు ఎలా ఏర్పడతాయో వివరించండి. [2017/10m/2c]

  21. తెలుగు భాషను ప్రమాణీకరించడంలో ఎదురయ్యే సమస్యలను సహేతుకంగా తెల్పండి. [2017/20m/3a]

  22. క్రింది ప్రశ్నలకు సుమారు 250 పదాలలో సమాధానాలు రాయండి. మాండలిక పదజాలంలో కనిపించే ప్రాంతీయ, సామాజిక వైవిధ్యాలను గుర్తించండి. [2016/20m/3b]

  23. క్రింది ప్రశ్నలకు సుమారు 250 పదాలలో సమాధానాలు రాయండి. తెలుగు భాషను ప్రమాణీకరించడంలో ఎదురవుతున్న సమస్యలను, సవాళ్ళను చర్చించండి. [2016/20m/4a]

  24. మాండలిక తెలుగు భాష – ప్రాంతీయ మరియు సామాజిక వ్యత్యాసాలు. [2015/12.5m/3d]

  25. తెలుగు భాష ప్రామాణీకరణ – సాధ్యాసాధ్యాలను విశ్లేషించండి. [2015/12.5m/4c]

  26. స్థల మాండలికాలను గుర్తించే విధానం – తెలుగులోని స్థల మాండలికాలు. [2014/20m/3a]

  27. తెలుగు భాష ప్రామాణీకరణ సమస్యలను విశ్లేషించండి. [2014/15m/3c]

  28. తెలుగుభాష ప్రామాణీకరణ – ఎదురౌతున్న సమస్యలు, సవాళ్ళు. [2013/25m/4a]

  29. తెలుగు భాష మాండలిక భేదాలు-ప్రాంతీయ మరియు సామాజిక వ్యత్యాసాలు. [2012/30m/3a]

  30. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 200 పదాలకు మించరాదు: వ్యావహారికంగా ఉన్న తెలుగును ప్రామాణిక భాషగా రూపొందించేందుకు జరిగిన ప్రయత్నాలు. [2011/15m/1d]

  31. తెలుగులో మాండలిక భాషా ప్రవిభేదాలు – హేతువులు. [2011/30m/4a]

  32. క్రిందివాటిలో మూడింటిని గూర్చి వ్రాయండి: ఈ విభాగంలో ఎంపిక చేసుకొనే ప్రతి ప్రశ్నకు జవాబులు 200 పదాలకు మించరాదు: తెలుగుభాష ప్రామాణీకరణలో ఎదురయ్యే సమస్యలు [2010/20m/1d]

  33. క్రిందివాటిలో మూడింటిని గురించి వ్రాయండి:- తెలుగు మాండలికాలు-భేదసాదృశ్యాలు [2009/20m/1b]

1.9] వాక్య నిర్మాణం

20 questions

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు వాక్యాల నిర్మాణంలోని ప్రధాన విభాగాలను తెలపండి. [2026/20m/3a]

  2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: సంభాషణలో ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులను వివరించండి. [2026/10m/3c]

  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: వాక్యంలో ఉండవలసిన ప్రధానాంగాలేమిటో పేర్కోని, కర్మణి వాక్యాలు తెలుగు భాషకు సహజమోకాదో చర్చించండి. [2025/20m/2b]

  4. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు వాక్యంలోని రకాలు – వాటి నిర్మాణ రీతులను వివరించండి. [2024/20m/3a]

  5. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: ప్రత్యక్ష పరోక్ష సంవాద విధానాన్ని వివరించండి. [2024/10m/3c]

  6. నామ్మీకరణ మంటే ఏమిటో నిర్వచించి, అనుకృతి పద్ధతుల్ని వివరించండి. [2023/20m/2b]

  7. తెలుగు వాక్యంలోని రకాలను సోదాహరణంగా రాయండి. [2022/20m/3a]

  8. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగు వాక్యం నిర్మాణ క్రమాన్ని వివరించండి. [2021/20m/3a]

  9. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగులో కర్తరి, కర్మణి వాక్య ప్రయోగాలను సోదాహరణంగా విశదీకరించండి. [2021/10m/4c]

  10. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. తెలుగు వాక్య నిర్మాణ పద్ధతుల్లోని భేదాలను వివరించండి. [2020/20m/3b]

  11. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: వాక్యీకరణంలో[?] క్రియాప్రాధాన్యాన్ని వివరించండి. [2018/20m/2b]

  12. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: తెలుగులోని భిన్న వాక్య నిర్మాణాలను పేర్కొని, వాటి ద్వారా భాషా పరిణామాన్ని విశ్లేషించండి. [2018/10m/4c]

  13. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు. సంశ్లిష్ట వాక్యాలలో అసమాపక క్రియారూపాల నిర్మాణాన్ని పరిశీలించండి. [2016/10m/1d]

  14. క్రింది ప్రశ్నలకు సుమారు 250 పదాలలో సమాధానాలు రాయండి. క్రింది ప్రశ్నకు సుమారు 150 పదాలలో సమాధానం రాయండి:
    తెలుగు వాక్య నిర్మాణంలో నామ్మీకరణ విధానాలను పరిశీలించండి. [2016/10m/3c]

  15. తెలుగు వాక్య నిర్మాణంలో నామ్నీకరణను గురించి వ్రాయండి. [2015/12.5m/2c]

  16. తెలుగు వాక్య నిర్మాణంలో జరిగిన క్రమ పరిణామాలపై భాషా శాస్త్ర వివేచనను సమీక్షించండి. [2015/12.5m/4a]

  17. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు:– తెలుగు వాక్య నిర్మాణంలో నామ్నీకరణం ఏ విధంగా పని చేస్తుందో వివరించండి. [2014/10m/1d]

  18. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: తెలుగులోని సంశ్లిష్ట సంయుక్త వాక్యాల స్వరూపం. [2013/10m/1e]

  19. సంభాషణల్లో అనుకృతవాక్యాలు – వైవిధ్యం. [2011/30m/3b]

  20. తెలుగువాక్య నిర్మాణవిభాగాలు – నామవాచక, మరియు క్రియాప్రయోగాలు. [2010/60m/3]

1.10] అనువాదం

28 questions

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): అనువాద పద్ధతులను వివరించండి. [2026/10m/1d]

  2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: అనువాదంలో సాంస్కృతిక, జాతీయాలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలను వివరించండి. [2026/20m/4b]

  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు): జాతీయాలు, పలుకుబళ్లు, నుడికారాలు అనువదించటంలో ఎదురయ్యే సమస్యలు తెలుపండి. [2025/10m/1c]

  4. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: అనువాద పద్ధతులను గురించి రాయండి. [2025/20m/4b]

  5. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: అనువాదాల్లో తలెత్తే సామాజిక సాంస్కృతిక సమస్యలను – వాటిని అధిగమించవలసిన తీరును వివరించండి. [2024/20m/3b]

  6. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: అనువాదాల ఆవశ్యకతను వివరించండి. [2023/10m/1e]

  7. అనువాద సమస్యలను గురించి రాయండి. [2023/20m/3b]

  8. నుడికారాల అనువాదంలోని సమస్యలను వివరించండి. [2022/20m/3b]

  9. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: శాస్త్రీయ, సృజనాత్మక రచనల అనువాదంలో ఎదురయ్యే సమస్యలను పరిశీలించండి. [2021/10m/1e]

  10. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: అనువాద పద్ధతులను వివరించి, వాటి ప్రయోజనాలను సంక్షిప్తంగా తెలియజేయండి. [2021/10m/2c]

  11. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. సమాధానం 150 పదాలకు మించరాదు: అనువాదాల ప్రయోజనాలను వివరించండి. [2020/10m/1e]

  12. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. అనువాదంలో ఎదుర్కోనే జాతీయాల అనువాద సమస్యను సోదాహరణంగా వివరించండి. [2020/10m/2c]

  13. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. అనువాదంలో సాంస్కృతిక సమస్యల్ని చర్చించండి. [2020/10m/4c]

  14. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి. అనువాదంలోని ప్రధాన సమస్యలను చర్చించండి. [2019/10m/2c]

  15. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి: భిన్న అనువాద విధానాలను తెలిపి, ఆంగ్లం నుండి తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు ఎదురయ్యే సమస్యలను విశదపరచండి. [2018/20m/4a]

  16. అనువాదంలో ఎదురయ్యే ప్రధాన సమస్యలు తెల్పి, అనువాదం యొక్క ప్రయోజనాలను తెలియజేయండి. [2017/10m/4c]

  17. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీ సమాధానం 150 పదాలకు మించరాదు. శాస్త్ర గ్రంథాల అనువాదంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటికి మీ పరిష్కారాలను సూచించండి. [2016/10m/1e]

  18. క్రింది ప్రశ్నలకు సుమారు 250 పదాలలో సమాధానాలు రాయండి. సాహిత్య గ్రంథాల అనువాద విధానాలను తెలియజేయండి. [2016/20m/2b]

  19. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. ఒక్కొక్క ప్రశ్నకు మీ సమాధానం 150 పదాలకు మించరాదు. అనువాద అవశ్యకతను, ప్రయోజనాన్ని వివరించండి. [2015/10m/1e]

  20. అనువాద ప్రక్రియలో ఎదురయ్యే సాంస్కృతిక, సామాజిక సమస్యలను వివరించండి. [2015/12.5m/4d]

  21. ఆధునిక తెలుగు – అనువాద సమస్యలు. [2014/20m/4a]

  22. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు: అనువాద ప్రయోజనాలు. [2013/10m/1d]

  23. సాహిత్య, సాహిత్యేతర అనువాద విధానాలు. [2013/25m/4b]

  24. క్రింది వాటికి సమాధానాలు వ్రాయండి. సమాధానం 150 పదాలకు మించరాదు:- అనువాద సమస్యలు. [2012/12m/1d]

  25. అనువాద విధానాలు మరియు ప్రయోజనాలు. [2012/30m/4b]

  26. అనువాదరచనలు – సామాజిక సాంస్కృతిక సమస్యలు. [2011/30m/2b]

  27. సాహిత్య మరియు సాహిత్యేతర విషయాల అనువాదంలో ఎదురయ్యే సామాజిక, సాంస్కృతిక సమస్యలు. [2010/60m/4]

  28. క్రిందివాటిలో మూడింటిని గురించి వ్రాయండి:- ఆధునిక సాహిత్యం-కవిత్వానువాదాలు, సమస్యలు. [2009/20m/1d]

Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

Next: విభాగం బి: ప్రాచీన సాహిత్యం »

Back to: Telugu Literature Optional PYQs – Topic-wise

Last updated: 2 November 2026